ఇటీవల ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను మార్చ్ 11వ తేదీన దేశ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఎలాంటి ప్రమోషన్లు లేకుండా సైలెంట్ గా రిలీజ్ అయి సంలనం సృష్టించిన ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జీ స్టూడియోస్ మరియు తెలుగు నిర్మాత అభిషేక్ అగర్వాల్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.
డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి వంటి ఎంతో మంది బాలీవుడ్ యాక్టర్స్ ఈ చిత్రంలో నటించారు. నరేంద్ర మోడీ కూడా ఈ సినిమాని చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు.
ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు బాలీవుడ్, టాలీవుడ్, సెలబ్రిటీలు కూడా ది కశ్మీర్ పైల్స్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లనే రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల మార్కును దాటేసింది. అయితే ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని దేశ వ్యాప్తంగా ప్రజలు వేచి చూస్తున్నారు. అయితే ది కశ్మీర్ ఫైల్స్ సినిమా మే నెలలో జీ 5లో విడుదల కానుంది. అతి త్వరలో మేకర్స్ ఈ చిత్రాన్ని ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.
ఈ చిత్రానికి పలు రాష్ట్రాల్లో ట్యాక్స్ మినహాయింపు కూడా ఇచ్చారు. యూపీ, కర్ణాటక, గుజరాత్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఈ సినిమాకి ఎంటర్ టైన్ మెంట్ ట్యాక్స్ మినహాయించారు. అస్సాం గవర్నమెంట్ అయితే ఈ సినిమా కోసం తమ ఉద్యోగులకు సెలవును కూడా ప్రకటించింది. ఎక్కడ చూసినా సినిమాకు పాజిటివ్ రివ్యూలే వచ్చాయి. విమర్శకుల ప్రశంసలను సైతం అందుకుంది. అంతే కాకుండా రూ. 18 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం.. విడుదలైన 5 రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా రూ.67.35 కోట్ల కలెక్షన్లను సాధించింది.
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా కథ 1980 నుంచి 90లలో కశ్మీర్ పండిట్ లపై సాగిన సామూహిక హత్యాకాండని తెలుపుతుంది. కశ్మీర్ లోని హిందువలపై పాకిస్థాన్, పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దారుణ మారణ కాండకు పాల్పడ్డారు. కశ్మీర్ పండిట్లను విచక్షణ రహితంగా చంపేశారు. ఆడ వారిని మానభంగాలు చేశారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా చంపేశారు. కశ్మీర్ ని స్మశానంగా మార్చేశారు. కశ్మీర్ లో ఉండాలంటే మతం మారాలని.. లేదంటే చంపేస్తామని బెదిరించారు.
అడ్డుకున్న వారిని చంపేసి వారి ఆస్తులను దోచుకున్నారు. కశ్మీర్ అంటే స్వతంత్రం ముందు ఒక అందమైన ప్రదేశం హిందువులకు, వేద బ్రాహ్మణులకు కశ్మీర్ పండిట్లు అంటూ స్వర్గంలా విరాజిల్లుతూ ఉండేది. కానీ స్వతంత్రం అనంతరం కొంత మంది రాజకీయ నాయకుల స్వార్థం వల్ల ఉగ్రవాదుల వల్ల పాకిస్థాన్ వల్ల కశ్మీర్ స్వరూపమే మారిపోయింది.