దంగల్ సినిమాతో దేశవ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ ఫాతిమా సనా షేక్. ఈ అమ్మడు సినిమాలతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పద విషయాలతో కూడా ఎక్కువగా మీడియాలో ఉంటుంది. ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమాలు చేసేందుకు వెయిట్ చేస్తోంది.
ఆమీర్ ఖాన్ కు కూతురు పాత్రలో నటించిన ఈ అమ్మడు చాలా తక్కువ సమయం లోనే ఆయనకు జోడీగా హీరోయిన్ గా నటించి అరుదైన రికార్డు ను నమోదు చేసింది. ఫాతిమా సనా షేక్ గురించి గతంలో రకరకాలుగా పుకార్లు షికార్లు చేసిన విషయం తెల్సిందే.
ఈమె వల్లే ఆమీర్ ఖాన్ తన భార్య కు విడాకులు ఇవ్వాలని భావించాడని.. ఆమీర్ ఖాన్ విడాకులకు కారణం ఈమె అంటూ ఇప్పటికి కూడా కొందరు బాలీవుడ్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఈ అమ్మడు రెగ్యులర్ గా అందాల ఆరబోత చేస్తూ ఉంటుంది.
తాజాగా నో ఫిల్టర్.. నో మేకప్ అన్నట్లుగా ఫాతిమా సనా షేక్ తన క్లోజప్ షో ను చూపించింది. గతంలో ఈ అమ్మడు క్లీవేజ్ షో తో పాటు నడుము నాభి అందాలను చూపించి తెగ హడావిడి చేసింది. అప్పుడు ఎంతగా ఈమె ఫోటోలు వైరల్ అయ్యాయో ఇప్పుడు కూడా అంతగానే జనాలు ఈమె ఫోటోలను తెగ లైక్ చేస్తున్నారు.
కొందరు ముద్దుగుమ్మలు మేకప్ లేకుండా.. క్లోజప్ లో చూడటం కష్టం అన్నట్లుగా ఉంటారు. కానీ ఫాతిమా సనా షేక్ నేచురల్ బ్యూటీ అన్నట్లుగా ఉందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్న ముద్దుగుమ్మకు బాలీవుడ్ లో ఎందుకు ఆఫర్స్ రావడం లేదని చర్చ జరుగుతోంది.