కార్తికేయ.. లావణ్య త్రిపాఠి జంటగా రూపొందిన 'చావు కబురు చల్లగా' చిత్రం భారీ అంచనాల నడుమ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా టీజర్ మరియు ట్రైలర్ తో పాటు సినిమా కాన్సెప్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాని కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం కమర్షియల్ గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. బన్నీ వాసు నిర్మాణంలో వచ్చిన సినిమా థియేటర్ల నుండి ఓటీటీకి వచ్చే వేళ్ల అయ్యింది. థియేటర్ లో విడుదల చేసిన వర్షన్ ను కాకుండా ఓటీటీలో కాస్త విభిన్నమైన వర్షన్ ను స్ట్రీమింగ్ చేసేందుకు సిద్దం అవుతున్నారట. అల్లు అరవింద్ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమాను రీ ఎడిట్ చేయించడంతో పాటు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ను కూడా జత చేయించారట.
ఈనెల 23న ఆహాలో స్ట్రీమింగ్ కు సిద్దం అయిన 'చావు కబురు చల్లగా' సినిమా తప్పకుండా ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఆహాలో స్ట్రీమింగ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ చేస్తున్నారు. సినిమా థియేటర్ లో నిరాశ పర్చినా కూడా ఆహా ద్వారా మాత్రం తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కరోనా పరిస్థితులు మరియు ఇతరత్ర కారణాల వల్ల సినిమా చూడాలనుకున్న వారు కూడా చూడలేక పోయారు. కనుక ఇప్పుడు వారు ఆహాలో చావు కబురు చల్లగాను స్ట్రీమింగ్ చేసేందుకు ఉవ్విల్లూరుతున్నారు.
ఈ సినిమాలో కార్తికేయ శవాల బండి డ్రైవ్ చేసే రాజు పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక లావణ్య త్రిపాఠి భర్త చనిపోయిన నర్స్ పాత్రలో కనిపించనుంది. వీరిద్దరి మద్య జరిగే కథ చావు కబురు చల్లగా. ఈ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ను రీ ఎడిట్ చేసి మరింతగా పెంచడంతో పాటు కొన్ని బోరింగ్ అనిపించిన సన్నివేశాలను ట్రిమ్ చేశారట. మొత్తంగా అయితే ఓటీటీ ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేసే విధంగా సినిమా లో మార్పులు చేర్పులు చేసి తీసుకు వస్తున్నట్లుగా ఆహా వారు చెబుతున్నారు. కనుక ఆహాలో చావు కబురు చల్లగా సినిమాను వచ్చిన వెంటనే స్ట్రీమింగ్ చేసేయండి.