వేసవి కాలంలో అధిక వేడిమి వల్ల వడదెబ్బకు లోనవ్వడం శరీరం డీహైడ్రేట్ కావడం వంటి సమస్యలు నిరంతరం చూసేదే. అయితే అలా అవ్వకుండా ఉండాలంటే దానికి ఫిట్నెస్ ఫ్రీక్ రకుల్ ఇచ్చిన టిప్ అద్భుతం.
రకుల్ ఇంతకీ ఏం చెప్పారు? అంటే.. చాలా సింపుల్ గా బార్లీ నీళ్లు తాగమని తెలిపారు. పండ్లు పండ్ల రసాలు అందుబాటులో లేనివారికి కూడా బార్లీ అనేది అందుబాటు ధరల్లో ఉండే పానీయం. దానిని స్వయంగా ఇండ్లలోనే సామాన్యులు తయారు చేసుకోవచ్చు.
ఆరోగ్య స్పృహ ఉన్న ఫిట్‌నెస్ ప్రేమికురాలు అయిన రకుల్ ప్రీత్ సింగ్ వేసవిలో మన శరీరాన్ని ఎలా చల్లగా ఉంచుకోవాలో ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించారు. ఒక గ్లాసు బార్లీ నీటిని పట్టుకొని ఉన్న చిత్రాన్ని పంచుకుని..వేసవి వేడిని తగ్గించాలని ఆలోచిస్తున్నారా? బార్లీ నీరు మీ రక్షణకు సిద్ధం అని వ్యాఖ్యను జోడించారు.
ఇంతకీ ఈ పానీయాన్ని సూచించినది ఎవరు? అంటే..సూపర్ కూల్ న్యూట్రిషనిస్ట్ మున్ మున్ గణేరివాల్ సూచించారు. ఇది వేసవి కష్టాల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది అని తెలిపారు. ఉబ్బరం మొటిమలు లేదా ఏదైనా జీర్ణ సమస్యలు ఉన్నా బార్లీ సేవించాలని రకుల్ తెలిపారు.
బార్లీతో ప్రయోజనాలు ఎన్నో. దేహం నుంచి విషాన్ని క్లియర్ చేయడానికి యూరినరీ ఇన్ఫెక్షన్లను తొలగించడానికి బార్లీ సాయపడుతుంది. కిడ్నీ రాళ్లతో బాధపడేవారు కూడా దీనిని వినియోగిస్తారు. రకుల్ వంటి ఫిట్నెస్ ఫ్రీక్ దీనిని సూచించడం మరింత మైలేజ్ ని పెంచుతుంది.
రకుల్ కెరీర్ మ్యాటర్ కి వస్తే అరడజను సినిమాలతో బిజీ. క్రిష్ తెరకెక్కించిన జంగిల్ బుక్ లో వైష్ణవ్ సరసన రకుల్ నటించారు. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. బాలీవుడ్ మూవీ అటాక్ రిలీజ్ కి రావాల్సి ఉంది. సర్దార్ కా గ్రాండ్సన్ - అయలాన్ అనే చిత్రాలతో బిజీ. మేడే- థాంక్స్ గాడ్ - డాక్టర్ జి - ఇండియన్ 2 చిత్రాలు సెట్స్ పై ఉన్నాయి.