తెలుగు ప్రేక్షకులను బొమ్మరిల్లు సినిమాతో పాటు పలు సినిమాలతో అలరించిన ముద్దుగుమ్మ జెనీలియా. తెలుగు లో వరుసగా ఆఫర్లు వస్తున్న సమయంలోనే బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ హిందీ హీరో రితేష్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. జెనీలియా దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా. వారు పెరిగి పెద్ద వారు అవుతున్నారు. ఈ సమయంలో ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఉంది. కొన్నాళ్ల ముందు వరకు జెనీలియా సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించేది కాదు. కాని ఇప్పుడు రెగ్యులర్ గా వీడియోలు చేస్తూ భర్త రితేష్ తో ఉన్న వీడియోలను షేర్ చేస్తూ వస్తోంది. పిల్లలతో ఉన్న వీడియోల కంటే సోలో వీడియోలు మరియు భర్తతో ఉన్న వీడియోలను ఈమె అభిమానులతో పంచుకుంటూ ఉంది.
జెనీలియా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చేస్తున్న హడావుడి చూస్తుంటే ఖచ్చితంగా రీ ఎంట్రీ ఖాయం అనిపిస్తుంది. తెలుగులో ఒక సూపర్ హిట్ మూవీ సీక్వెల్ లో జెనీలియా హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆమె తెలుగు లో రీ ఎంట్రీ ఖాయం అంటూ సమాచారం అందుతోంది. మరో వైపు హిందీలో కూడా ఈమె రీ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. భర్త రితేష్ నుండి హీరోయిన్ గా నటించేందుకు అనుమతి వచ్చినట్లుగా తెలుస్తోంది.
హీరోయిన్ గా జెనీలియా రీ ఎంట్రీ ఇస్తే అభిమానులు గతంలో మాదిరిగా ఆధరిస్తారా అభిమానిస్తారా అంటే డౌటే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్ లతో ఆమె పోటీ పడగలదా అనేది కూడా అనుమానమే. జెనీలియా హీరోయిన్ గా కాకుండా అక్కగా అమ్మగా చేసినా కూడా జనాలు ఆధరించే అవకాశం తక్కువ అంటున్నారు. దాంతో జెనీలియా రీ ఎంట్రీ ఇచ్చి రెండు మూడు సినిమాలకే మళ్లీ కనిపించకుండా పోతుందేమో అంటున్నారు.
ఒక వేళ జెనీలియా మంచి కాన్సెప్ట్ ఓరియంటెడ్.. లేడీ ఓరియంటెడ్ మూవీస్ ను చేస్తే బాగుంటుందనే అభిప్రాయంను కొందరు వ్యక్తం చేస్తున్నారు. మరి జెనీలియా లేడీ ఓరియంటెడ్ సినిమా లు చేయగలదా అనేది చూడాలి. మొత్తానికి జెనీలియా రీ ఎంట్రీ ఎలా ఉంటుందో అనేది చూడాలి.