ఫోటో స్టోరీ : రెడ్ హాట్ లో ఇట‌లీ బ్యూటీ సూప‌ర్ హాట్ థై షో!

Update: 2022-10-31 00:30 GMT
ఆర్భాజ్ ఖాన్ ప్రియురాలిగా బాలీవుడ్ లో ఫేమ‌స్ అవుతోన్న బ్యూటీ యంగ్ ఇట‌లీ మోడల్ జార్జియా ఆండ్రియా గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అమ్మ‌డు ఇంత వ‌ర‌కూ బాలీవుడ్ లో సినిమాలు చేసింది లేదుగానీ..ఆర్భాజ్ తో చెట్టా ప‌ట్టాలేసుకుని తిర‌గ‌డంతోనే వైర‌ల్ అవుతోంది. జంట‌గా జిమ్ లో వ‌ర్కౌట్ల ద‌గ్గ‌ర నుంచి ముంబై వీధుల్లో షికార్ల వ‌ర‌కూ  లైఫ్ని ఎంజాయ్ చేస్తోంది.

ఖాన్ ఇంట కోడ‌లిగా ప్ర‌మోట్ అవుతోంది. అదే బ్రాండ్ తో ఇన్ స్టాలోనూ పాపుల‌ర్ అవుతోంది. భారీగా ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకుంటోంది. తాజాగా బ్యూటీ రెడ్ హాట్ సెగ‌లు పుట్టిస్తోన్న ఫోటో ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. కేవ‌లం టాప్ ని మాత్రమే  ఎరుపు వ‌ర్ణం క‌వ‌ర్ చేస్తోంది. బాట‌మ్ లో ఎలాంటి దుస్తులు ధ‌రించ‌లేదు. స‌రిగ్గా తొడ వెనుక భాగం వ‌ద్ద  సీతాకోక చిలు క టాటూ అమ్మ‌డి అందాల్ని మ‌రింత ఎలివేట్ చేస్తోంది.

రెడ్ హాట్ లో థై షో  యువ‌త గుండెల్ని గుచ్చేస్తోంది. క్యామ్ వైపుగా  అమ్మ‌డి కొంటె చూపులు సైతం బాణాల్ని సంధిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ఆండ్రియో అభిమానులు త‌మ‌దైన శైలిలో హాట్ కామెంట్లు గుప్పిస్తున్నారు. లుక్స్ సో హాట్..ప్రెటీ...గార్జియ‌స్ అంటూ పొగిడేస్తున్నారు. మొత్తానికి మ‌రో విదేశీ బ్యూటీ ఇండియాలో  ఇన్ స్టా  క్వీన్ గా వెలిగిపోవ‌డం విశేషం.

మ‌రి ఈ క్రేజ్ తో బాలీవుడ్ లో ఎలాంటి అవ‌కాశాలు ఒడిసిప‌ట్టుకుంటుందో చూడాలి. ఆర్భాజ్ ఖాన్ ప‌రిచ‌యాల‌తో ప్రియురాల్ని రిఫర్ చేసే అవ‌కాశం ఉంది. స‌ల్మాన్  సోద‌రుడిగా... ద‌ర్శ‌క‌-నిర్మాత‌గా ఆర్భాజ్ ఫేమ‌స్. సోద‌రుడితో త్వ‌ర‌లో ఓ సినిమాని తెర‌క‌కెక్కిస్తున్నారు. అందులో ప్రియురాలికి  అవ‌కాశం క‌ల్పించినా ఆశ్య‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఇక ఆండ్రియో ఇండ‌స్ర్టీలో  ట్యాలెంటెడ్ బ్యూటీగా  వెలిగిపోతుంది. సినిమాలు చేయ‌క‌పోయినా దొరికిన వేదిక‌ని స‌ద్వినియోగం చేసుకుంటూ స‌త్తా చాటుతోంది.
Tags:    

Similar News