ఫోటో స్టోరి: ఈషా రెబ్బా అందం దెబ్బ!!

Update: 2018-02-14 11:30 GMT
స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే వచ్చిన మంచి అవకాశాలను అస్సలు వదులుకోకూడదు అనే ఆలోచన ఎవ్వరికైనా ఉంటుంది. కానీ ప్రతి సినిమా హిట్ అవ్వలేదు గాని సినిమాలో పాత్రకు న్యాయం చేస్తే స్టార్ హీరోయిన్ కంటే ఎక్కువ రేంజ్ లోనే ఇమేజ్ వస్తుంది. ఆ రేంజ్ లో గుర్తింపు రావాలంటే కథలో పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండాలి. ఆ రేంజ్ లో ఆలోచించే హీరోయిన్స్ లలో ఒక టాలీవుడ్ హీరోయిన్ కూడా ఉంది.

ఆమె ఈషా రెబ్బా. ఈ బ్యూటీ తెలుగులో ఆఫర్స్ ని చాలానే అందుకుంటోంది. అంతకు ముందు ఆ తరువాత అనే సినిమా తరువాత వెండి తెరకు పరిచయమై కొన్ని డిఫెరెంట్ సినిమాల్లో అవకాశాలను అందుకుంది. ఆసినిమాలో ఈషా చేసిన పాత్రలకు మంచి గుర్తింపు దక్కింది. ఇక త్వరలో ఆమె చేసిన అ! సినిమా కూడా ఈ వారం రోజుల్లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కూడా అమ్మడు స్పెషల్ క్యారెక్టర్ చేసింది. ఇకపోతే ఎప్పుడు ఎక్కువగా హాట్ గా కనిపించని ఈషా చాలా హాట్ కనిపించింది.

ఓ రకమైన  ఫ్యాషన్ డ్రెస్ లో తన డస్కీ అందాలతో ఈషా రెబ్బ దెబ్బ కొట్టింది. లెగ్స్ అందాలను ఆరబోయడంలో అమ్మడు చాలా ప్రత్యేకమని మొదటి సారి ఘాటైన టైటిల్స్ ను సొంత చేసుకుంటోంది. దానికి తోడు ఆ సెక్సీ స్మైల్ కూడా బలే క్లిక్ అయ్యింది. మొత్తానికి ఈషా కూడా హాట్ లుక్స్ లో రచ్చ చేస్తుందని స్వీట్ గా చెప్పేసింది. ఇక ఈషా నటించిన అ! సినిమా 16న రిలీజ్ కాబోతోంది.
Tags:    

Similar News