సినిమాలో బాగున్న పాటనో.. బాగా ఫేమస్ అయిన పదాన్నో.. ఆ తర్వాత సినిమా టైటిల్ గా వాడుకోవడం సహజం. కానీ పవర్ ఫుల్ గా పేలిన పదాలను మాత్రం.. తామే ఉపయోగించుకుంటూ ఉంటారు హీరోలు. చిన్నా చితకా సినిమాలు.. హీరో తప్ప అవతలి హీరో గుర్తొచ్చేలా టైటిల్స్ పెట్టడం మన దగ్గర దాదాపుగా కనిపించదు. కానీ గోపీచంద్ మాత్రం పవన్ కళ్యాణ్ ను యధేచ్చగా ఉపయోగించేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గోపీచంద్-నయన తార జంటగా నటించగా.. బి.గోపాల్ దర్శకత్వంలో కొన్నేళ్ల క్రితం ఓ సినిమా ప్రారంభమైంది. ఎట్టకేలకు ఇప్పటికి ఆ చిత్రం షూటింగ్ పూర్తి చేశారు. అయితే ఓ పాట షూటింగ్ మాత్రం బ్యాలెన్స్ ఉంది. తప్పనిసరి అయిన కీలకమైన పాట కావడంతో నయన్ తో సంప్రదింపులు జరుగుతున్నాయి. ఇప్పుడీ మూవీకి 'ఆరడుగుల బుల్లెట్' అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అత్తారింటికి దారేది చిత్రంలో.. 'ఇది ఆరడుగుల బుల్లెట్' అనే లైన్ కి పవన్ కారణంగా ఎంతటి ఫేమ్ దక్కిందో తెలిసిన విషయమే.
అదే సినిమాలో పవన్ పేరు 'గౌతమ్ నందా'. ఆ టైటిల్ తో ఇప్పటికే సినిమా చేసేస్తున్నాడు గోపీచంద్. సంపత్ నంది మూవీ కావడంతో.. పవన్ గుర్తొచ్చేలా డైరెక్టర్ అలా డిసైడ్ చేశాడని అప్పుడు టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు తన తర్వాతి సినిమాకి కూడా పవన్ కళ్యాణ్ ని తలుచుకునేలా చేయడంతో.. గోపీచంద్ అసలు ఉద్దేశ్యమేంటో తెలిసిపోతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/