అందం.. అభినయం ఉన్నా సరే కొంతమంది భామలకు అసలు లక్ కలిసి రాదు. అలాంటి వారి లిస్ట్ లో ఇస్మార్ట్ భామ నభా నటేష్ కూడా ఒకరు. స్టార్ హీరోయిన్ కు అవ్వాల్సిన క్వాలిటీస్ అన్ని ఉన్నా కూడా అమ్మడికి ఏమాత్రం లక్ ఫేవర్ చేయట్లేదు.
అందుకే సినిమాలు లేక ఖాళీగా ఉంటుంది. కన్నడ సినిమా వజ్రకాయతో తెరంగేట్రం చేసిన నభా నటేష్ తెలుగులో సుధీర్ బాబు నన్ను దోచుకుందువటే సినిమాలో మెప్పించింది. ఆ తర్వాత రవిబాబు డైరక్షన్ లో వచ్చిన అదుగో సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. రెండు సినిమాలకే పూరీ జగన్నాథ్ దృష్టిలో పడ్డ అమ్మడికి ఇస్మార్ట్ శంకర్ లో ఛాన్స్ దక్కించుకుంది.
ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణా యాసలో తన పాత్రలో అదరగొట్టింది నభా నటేష్. ఇస్మార్ట్ శంకర్ లో తన హాట్ అటెంప్ట్ తో ఆడియన్స్ ని మెప్పించిన అమ్మడికి ఆ క్రేజ్ తో రవితేజ డిస్కో రాజా, సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమాల్లో ఛాన్స్ అందుకుంది.
ఈ రెండు సినిమాలు హిట్టైతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఇవి కూడా ఫ్లాప్ అయ్యే సరికి అమ్మడి కెరియర్ రిస్క్ లో పడ్డది. లాస్ట్ ఇయర్ బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ లో కూడా నటించిన నభా నటేష్ ఆ సినిమా కూడా అంచనాలను అందుకోకపోయే సరికి డీలా పడ్డది.
ఇక చివరి ప్రయత్నంగా నితిన్ తో మాస్ట్రో సినిమా చేసిన నభా నటేష్ ఆ సినిమాతో జస్ట్ ఓకే అనిపించుకున్నా సరే ఆ తర్వాత ఒక్క ఛాన్స్ అందుకోలేదు. కెరియర్ గురించి కొన్నాళ్లు దిగులు పడ్డ అమ్మడు ఎంజాయ్ మెంట్ లో మాత్రం తగ్గేది లేదంటుంది. లేటెస్ట్ గా తన ఫ్రెండ్ గ్యాంగ్ తో బాలి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తుంది అమ్మడు. బీచ్ లో ఇస్మార్ట్ అందాలతో తన ఫాలోవర్స్ ని తన వలలో వేసుకుంటుంది నభా నటేష్.
దీవాళి ఎంజాయ్ మెంట్ అంతా అక్కడే గడిపిన నభా నటేష్ తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాని హీటెక్కించేస్తుంది. సరైన ఛాన్స్ వస్తే మాత్రం తన టాలెంట్ చూపించేందుకు రెడీ అంటుంది నభా నటేష్. ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుండగా అమ్మడు మళ్లీ తిరిగి కెరియర్ గాడిన పడేసుకోవాలని ప్రయత్నిస్తుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.