కొంతమంది హీరోయిన్లు ఎంత హాటుగా నటించినా కూడా ఎందుకో బ్రేక్ అనేదే రాదు. సరిగ్గా ''తకిట తకిట'' సినిమాతో ఇంట్రొడ్యూస్ అయిన బెంగుళూరు పిల్ల హరి ప్రియ విషయంలో అదే జరుగుతోంది. తెలుగులో అమ్మడు రొమాంటిక్ రోల్స్ తో దూసుకుపోతుందేమో అనుకుంటే.. ''పిల్ల జమిందార్'' హిట్టు తరువాత.. అమ్మడు ''అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్'' వంటి సినిమాల్లో ఏకంగా కాల్ గాళ్ గా నానా అందాలూ ఆరబోసింది. కాని అవన్నీ టాలీవుడ్ ను ఎట్రాక్ట్ చేయలేకపోయాయ్.
సరే తన నేటివ్ కన్నడలోనైనా ఇరగదీస్తుందేమో అనుకుంటే.. అమ్మడు ''అత్తారింటికి దారేది'' సినిమా రీమేకులో ప్రణీత చేసిన పాత్రను చేసినప్పటికీ బ్రేక్ మాత్రం రాలేదు. అయితే పాప సాండల్ వుడ్ లో ''నీర్ దోసె'' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో కాల్ గాళ్ పాత్రలో నానా అందాలూ ఆరబోస్తోంది. కాని ఈ విషయం ఇప్పటిది కాదండోయ్. దాదాపు 3 సంవత్సరాలనుండి ఈ వార్త ప్రజల నోళ్ళలో నానుతూనే ఉంది. రెండు నెలలకోసారి అమ్మడు హాటు హాటు ఫోటోలు బయటకొస్తూనే ఉన్నాయి. కాని సినిమా ఏమైందో మాత్రం తెలియట్లేదు.
ఇప్పటికే ఏకంగా ముగ్గురు ప్రొడ్యూసర్లు మారి.. చివరకు ఆడియో ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోవడానికి మూడేళ్ళు పట్టింది. చూస్తుంటే సినిమా రిలీజు ఎప్పుడనేది కూడా క్లారిటీ లేదు. ఆ విధంగా కాల్ గాళ్ రోల్ అనేది హరిప్రియ కెరియర్ కే గండంగా మారిపోయినట్లుంది.