ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతున్న సీనియర్ హీరోయిన్స్ లలో తమన్నా భాటియా ఒకరు. ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 13 ఏళ్లు కావస్తోంది. ఆమె వచ్చి ఏళ్ళు గడిచిన కూడా ఇంకా అదే తరహా అందంతో కొనసాగుతోంది అంటే తమన్నా ఎంత జాగ్రత్తగా అడుగులు వేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎప్పుడూ కూడా అందం విషయంలో అయితే ఆమె నెగటివ్ కామెంట్స్ అయితే అందుకోలేదు.
ముఖ్యంగా మంచి టాలెంటెడ్ డ్యాన్స్ హీరోయిన్ అని కూడా చాలాసార్లు విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఫ్లాప్ అయిన సినిమాలలో కూడా ఆమె నటన చాలా డిఫరెంట్ గా ఉంటుంది అని గుర్తింపును కూడా అందుకుంది. అయితే తమన్నా సక్సెస్ ట్రక్ చూస్తే మాత్రం ఇటీవల కాలంలో మరింత దారుణంగా తగ్గిపోయింది. స్పెషల్ సాంగ్స్ అలాగే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని తేడా లేకుండా హడావిడి చేస్తున్నప్పటికీ కూడా ఆమెకు బాక్సాఫీస్ వద్ద మాత్రం మంచి విజయం దక్కడం లేదు.
రీసెంట్ గా వచ్చిన గుర్తుందా సీతాకాలం కూడా దారుణంగా డిజాస్టర్ అయింది. ఒక విధంగా తమన్న సోలో సక్సెస్ అందుకునే అయితే పదేళ్లు కావస్తుంది అని చెప్పవచ్చు. ఎందుకంటే 2011 తర్వాత 100% లవ్ సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ గా ఒక బాక్స్ ఆఫీస్ తర్వాత ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్.. ఇలా అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. కానీ అవి కూడా పూర్తిస్థాయిలో సంతృప్తిపరచలేకపోయాయి.
ఇంకా ఆ మధ్యలో వచ్చిన F2 బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ అయ్యింది. కానీ అది మల్టీ స్టార్ కావడంతో ఆమె సక్సెస్ షేర్ చేసుకోవాల్సి వచ్చింది. ఇక గత ఏడాది వచ్చిన సిటీ మార్ సినిమా కూడా నిరుత్సాహపరిచింది. ఇక ఈ ఏడాది తమన్నా మొత్తంగా ఐదు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గని సినిమాలో స్పెషల్ సాంగ్ చేయగా ఆ తర్వాత ఎఫ్ 3 సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ పరిచింది. ఇక బబ్లీ బాన్సర్ ఓటీటీలో విడుదలవగా ప్లాన్ ఏ ప్లాన్ బి కూడా ఓటీటీలో విడుదలయింది. ఈ రెండిటికి కూడా అంతగా గుర్తింపు ఏమీ దక్కలేదు. ఇక ప్రస్తుతం మిల్కి బ్యూటీ చేతిలో తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా మాత్రమే ఉంది. అలాగే ఒక హిందీ సినిమాతో పాటు మలయాళం సినిమా కూడా చేస్తోంది. మరి వాటితో సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.