కొన్నిసార్లు హీరోయిన్స్ తమకు వచ్చిన ఛాన్స్ లను లైట్ తీసుకుంటే దాని వల్ల ఎంతోకొంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. సినిమాలో హీరోయిన్ మాత్రమే కాదు స్టార్ సినిమాలో స్పెషల్ సాంగ్ ఛాన్స్ కూడా ఒక్కోసారి వారి ఫేట్ మార్చేలా చేస్తాయి.
అలాంటి సాంగ్ తోనే లైమ్ లైట్ లోకి వచ్చింది మలైకా అరోరా. దిల్ సే సినిమాలో చెయ్య చెయ్య సాంగ్ తో ఒక ఊపు ఊపేసింది అమ్మడు. మణిరత్నం డైరెక్షన్ లో షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన దిల్ సే సినిమాలో మనీషా కొయిరాలా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీలో చెయ్య చెయ్య సాంగ్ ఆల్ టైం బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
ఈ సాంగ్ లో మలైకా అరోరా కంటే ముందు ఐదురు భామలు ఆ సాంగ్ ని చేయమని చెప్పారట. ఇంతకీ ఎవరా ఐదుగురు అంటే అందులో శిల్పా శెట్టి, శిల్పా సికిందర్ లు కూడా ఉన్నారు. మరో ముగ్గురు హీరోయిన్లు కూడా ఈ సాంగ్ ని చేయమని చెప్పారట. లేటెస్ట్ గా మలైకా ఒక టాక్ షో మొదలు పెట్టింది. మూవింగ్ విత్ మలైకా అంటూ వస్తున్న ఈ ప్రోగ్రాం ఓటీటీలో ప్రసారమవుతుంది. ఈ ప్రోగ్రాం కి డైరక్టర్, కొరియోగ్రాఫర్ ఫరాఖాన్ గెస్ట్ గా వచ్చారు. ఆమెతో మలైకా తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
అంతేకాదు దిల్ సే సినిమాలో చెయ్య చెయ్య సాంగ్ గురించి మాట్లాడుకున్నారు. ఆ సాంగ్ కోసం డైరక్టర్ మణిరత్నం ఐదుగురు హీరోయిన్లని ప్రయత్నించగా వారెవరు ఆ సాంగ్ చేయలేదు. ఇద్దరు హీరోయిన్స్ డేట్స్ అడ్జెస్ట్ కాక సాంగ్ మిస్ అవగా మిగతా ముగ్గురు మాత్రం కొన్ని కారణాల వల్ల చేయలేదు. ఫైనల్ గా మలైకా ఆ సాంగ్ తో ఊపేసింది. అప్పటి నుంచి బాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ కి ప్రత్యేకమైన క్రేజ్ తీసుకొచ్చింది మలైకా.
కేవలం బాలీవుడ్ లోనే కాదు సౌత్ లో కూడా మలైకా కొన్ని సూపర్ హిట్ స్పెషల్ సాంగ్స్ చేసింది. మలైకా సాంగ్ ఉంది అంటే ఆ సినిమా కమర్షియల్ సక్సెస్ అందుకున్నట్టే అన్న సెంటిమెంట్ కూడా ఏర్పడింది. ఎన్ని పాటలు వచ్చినా దిల్ సే లోని చెయ్య చెయ్య సాంగ్ మాత్రం ఎప్పటికీ సూపర్ అని చెప్పొచ్చు. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.