టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ ఒక్కరొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. తమకు నచ్చిన అమ్మాయిలతో ఏడడుగులు నడిచి వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్నారు. ఈ లిస్టులోకి యంగ్ హీరో నాగశౌర్య కూడా చేరుతున్నారు.
తాజాగా యంగ్ హీరో నాగశౌర్య కూడా తన బ్యాచిలర్ లైఫ్ కు గుడ్ బై చెప్పి.. పెళ్లి చేసుకోబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. అనూష అనే అమ్మాయిని నాగశౌర్య వివాహం చేసుకోబోతున్నారు. నవంబర్ 20వ తేదీన వీరి వివాహం జరగనుంది.
బెంగళూరులోని జెడబ్ల్యు మారియట్ లో నాగశౌర్య - అనూష పెళ్లి వైభవంగా జరగనుంది. శౌర్య వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక పెళ్లికి ముందు జరిగే వేడుకలు కూడా పూర్తిగా అక్కడే జరగనున్నాయని సమాచారం.
నాగశౌర్య పెళ్లి గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. సరైన సమయంలో ప్రకటిస్తానని యువ హీరో చెబుతూ వచ్చాడు. ఈ క్రమంలో తాజాగా అనూష అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు ప్రకటించారు. అయితే శర్వా కాబోయే భార్య వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవల "కృష్ణ వ్రింద విహారి" చిత్రంలో మంచి విజయం సాధించి ట్రాక్ లోకి వచ్చాడు నాగశౌర్య. ఈ క్రమంలో ఇటీవల ఎస్ ఎస్ అరుణాచలం దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేసారు. ఇది కాకుండా మరికొన్ని సినిమాలు శౌర్య లైనప్ లో ఉన్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.