ఒక అమ్మాయిని అందంగా వర్ణిస్తూ రాస్తే.. మీరు హద్దు మీరుతున్నారంటూ ఇప్పుడు హీరోయిన్లే వార్నింగులు ఇస్తున్నారు. క్లీవేజ్ బాగుంది అని రాసినందుకు నా క్లీవేజ్ నా ఇష్టం అంటూ అప్పట్లో దీపికా పదుకొనె ఒక పేపర్ ను ఏకిపాడేసింది. నాకు ఉంది నేను చూపిస్తాను అదే నా స్వేఛ్చకు చిహ్నం అనేసింది. మరి చూసింది రాసిన పేపర్ పై ఎందుకు చెలరేగిపోయిందో ఎవ్వరికీ అర్దంకాలేదు. అంటే రాసేవారికి స్వేచ్ఛ లేదా?
ఇప్పుడు కూడా ఇలాంటిదే ఒక వివాదం బాలీవుడ్ సర్కిల్స్ లో నిధానంగా అలుముకుంటోంది. నిన్న ఒక ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ బ్యూటి అవార్డ్స్ కార్యక్రమం నిర్వహించింది. అయితే ఈ షోకు ఏదన్నా థీమ్ పెట్టారేమో తెలియదు కాని.. దాదాపు వచ్చిన హీరోయిన్లు అందరూ క్లీవేజ్ కినపించేలా రెడీ వచ్చారు. ఐశ్వర్య రాయ్ వంటి సీనియర్లు భారీగా అందాలను ఆరబోస్తే.. వెనుకనే సన్నీ లియోన్.. అదితి రావ్ హైదారి.. భూమి పెద్నేకర్..రియా చక్రవర్తి.. దియా మీర్జా.. షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్.. అమితాబ్ మనవరాలు శ్వేత నంద.. రేయ్ మూవీ ఫేం సయామీ ఖేర్.. అందరూ కూడా తమ క్లేవేజ్ షోతో షాకిచ్చారు. అక్కడికి ఈ ఫంక్షన్ కు థీమ్ అదేనేమో అన్నట్లు కనిపించారు.
అందుకే ఇప్పుడు బాలీవుడ్లో ఇవి బ్యూటీ అవార్డులు తరహాలో లేవు.. క్లీవేజ్ అవార్డుల్లా ఉన్నాయి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అదంతా వింటున్న సెలబ్రిటీస్ మాత్రం.. ఫెమినిజం అంటూ మేల్ ఛావ్నిజం అంటూ నానా క్లాసులు పీకేస్తున్నారు. అసలు అవార్డు ఫంక్షన్లో అందరూ అదే రకంగా ఎక్స్ పోజింగ్ చేసేసి ఇప్పుడు జనాలను కామెంట్ చేయడం ఏంటి మాష్టారూ?