చక్కనమ్మ చిక్కితే ఎంచక్కా ఉంటుందని చెప్పుకుంటాం కానీ, అదే గుంపులో గోవిందంలా చిక్కిందనుకోండి ఏమైపోతుంది? ఇదిగో ఇలాంటి అనుభవాల గురించి ముచ్చటించుకుంటే బోలెడన్ని సంగతులుంటాయ్. మన హీరోయిన్లంతా ఏదో ఒకరోజు అలాంటి అనుభవానికి గురైనవారే. కొంటె కుర్రాళ్లకు మాబ్ ప్లేస్ లో చిక్కితే అంతే సంగతి మరి. మీద చేతులేస్తారు. చక్కిలి గింతలు పెట్టేస్తారు. తనివితీరా తాకి శాడిజాన్ని ఎంజాయ్ చేస్తారు. ఇలాంటి బాపతు సంఘటనలు మన హీరోయిన్ల కు పలుమార్లు అనుభవమే.
మొన్నటికి మొన్న కాజల్ - లక్ష్మి మంచు ఆ రకమైన హీట్ ని ఫేస్ చేశారు. చెన్నయ్ వరద బాధితులకు విరాళాలివ్వండి, తిండి పదార్థాలు పంచండి అంటూ హైదరాబాద్ లోని కొన్ని షాపింగ్ మాల్క్ కి వెళ్లి బెగ్ చేశారు. ఆ టైమ్ లో మాబ్ చుట్టుముట్టేసింది. మ్యాడ్ ఫ్యాన్స్ మీద చేతులేశారు. గందరగోళం సృష్టించారు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారు. పరిస్థితి అదుపుతప్పే ముందే ఎస్కేప్ అయ్యారు కానీ.. ఆ సన్నివేశంలో వీళ్ల పని అయిపోయేదే. అదే రోజు ఇంకో విషయం చోటుచేసుకుంది. కాకినాడలో ఓ షాప్ ప్రారంభానికి వెళ్లింది కుమారి హెబా పటేల్. పైగా షాపు ఓనర్లు పోలీసులకు ఇన్ఫో కూడా ఇవ్వలేదట. దానితో మాబ్ రెచ్చిపోయింది. హెబా ఏడ్చేసింది కూడా. ఆ మధ్య తిరుపతిలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగుకి వెళ్లిన సమంతను చూసి కుర్రాళ్లంతా వెర్రెత్తిపోయారు. గుంపులో గోవిందం పేరుతో మీద నడుం మీద చేయివేసి నలిపేయాలని చూశారు. అది పెద్ద రచ్చ రచ్చ అయ్యింది. ఆమె తిరిగి సదరు ఫ్యాన్‌ను చాచి కొట్టింది కూడా.
ఇలాంటివి ఇప్పుడే కొత్త కాదు. అప్పట్లో గుంపులోంచి వెళుతున్న జ్యోతికపై ఓ కుర్రాడు చెయ్యి వేయడం వీడియో తీసి మరి యూట్యూబ్ లో పెట్టాడో శాడిస్ట్. భూమిక - నయనతార - సన్నిలియోన్ - సోనమ్ కపూర్ లాంటి నాయికలకు ఇలాంటి ప్రత్యక్ష అనుభవాలు ఎన్నో. ఇలాంటివన్నీ జరిగేప్పుడు మనవాళ్లు వీడియోలు, ఫోటోలు తీసి ఆన్ లైన్ లో పెడుతున్నారు. ఇదో రకం మాబ్ సైకోయిజం. మ్యాడ్ ఫ్యాన్స్ మీద చేతులేస్తారు జాగ్రత్త!