వెండితెరపై వెలుగులీనుతూ కనిపించే అందాల తారలు నలుగురి మధ్యలోకి రావడమే అరుదు. నూటికో.. కోటికో ఓసారి అన్నట్టుగా వచ్చే సుందరీమణులు కచ్చితంగా ఫ్యాన్స్ అంతటినీ మెప్పించేలా ముస్తాబయి వస్తారు. జనం మధ్యలోకి వచ్చి కాసేపు ఉండి వాళ్లతో గడిపే కొద్ది సమయం అభిమాన లోకమంతా కళ్లార్పకుండా చూస్తుంది. సో.. పబ్లిక్ ఫంక్షన్లో ఎంత అట్రాక్టివ్ గా కనిపిస్తే ఇమేజ్ కూడా అంత పెరుగుతుంది.
ఇలాంటి పబ్లిక్ ఈవెంట్లకు అటెండయ్యేటప్పుడు ఒకో హీరోయిన్ ఒకో స్టయిల్ ఫాలో అవుతుంటుంది. ఇంకో హీరోయిన్ వీలయినంత గ్లామర్ ఆరబోస్తూ కనిపిస్తుంది. కానీ టాలీవుడ్ లో ఓ హీరోయిన్ స్టయిల్ కాస్త డిఫరెంట్. అటు పద్ధతిగానే కనిపిస్తూ.. ఇటు గ్లామర్ టచ్ తో మురిపించింది. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకున్నప్పటికీ పబ్లిగ్గా ఇలా నాభి అందాలను ఆరబోయడం ఇదే మొదటిసారి. ఒక హీరోయిన్ పబ్లిక్ లో అందాలను ఆరబోస్తే ఆ రచ్చే వేరు. దాంతో ఆ ఈవెంట్ కు వచ్చిన ఫ్యాన్స్ సందడి ఓ రేంజిలోనే ఉంది.
అందాల సుందరీమణుల నాజూకు నడుము ఒంపులకు ఫిదా అయిపోని కుర్రకారు ఉండరు. అలాంటిది అందానికే అందమేమో అనిపించేంతటి అందగత్తె నడుము ఒంపుల నయగారం చూసిస్తే హృదయాలన్నీ చలించిపోవూ...