ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన హైపర్.. తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లనే సాధించగలుగుతోంది. హీరో రామ్ నేను..శైలజ సక్సెస్ ఇచ్చిన జోష్ లో ఉండడం.. హైపర్ ప్రమోషన్స్ విషయంలో నిర్మాతలు అగ్రెసివ్ గా ఉండడం లాంటి వాటితో తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ దుమ్ము రేపేశాడనే చెప్పాలి. అయితే.. ఈ జోష్ ఓవర్సీస్ లో కొంచెం కూడా కనిపించలేదు.
మాస్ ఎంటర్టెయినర్ గా ముందు నుంచి ప్రొజెక్ట్ చేయడంతో.. ఆ ఎఫెక్ట్ ఓవర్సీస్ కలెక్షన్స్ పై కనిపించేసింది. హైపర్ ను ఓవర్సీస్ లో 2 కోట్ల రూపాయలకు విక్రయించగా.. ప్రీమియర్స్ రూపంలో 16వేల డాలర్లు మాత్రమే వచ్చాయి. ఇక వీకెండ్ మొత్తం కలిపి 81వేల డాలర్లు మాత్రమే. వీకెండ్ పూర్తయ్యే నాటికి 97 వేల డాలర్లు మాత్రమే రాబట్టడంతో.. హైపర్ ను ఓవర్సీస్ లో డిజాస్టర్ గా చేర్చేశారు. నేను..శైలజ ఇక్కడ 6 లక్షల డాలర్ల రాబట్టగలిగింది. హైపర్ ఏ స్థాయిలోనూ దాని దరిదాపుల్లోకి వెళ్లే ఛాన్స్ లేదని అంటున్నారు.
ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ కు కేవలం ఖర్చులు మాత్రమే గిట్టుబాటు అయ్యేలా ఉంది పరిస్థితి. పెట్టుబడిలో అసలేమీ రికవర్ కాదని అంటున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/