హీరోయిన్ ఇలియానా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందనే విషయం తెల్సిందే. తెలుగులో ఈమె ఈమద్య కాలంలో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా ఆఫర్లు మాత్రం రావడం లేదు. అటు బాలీవుడ్ లో కూడా పెద్దగా ఆఫర్లు లేవు. ఈ సమయంలో ఈమె సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు దగ్గరగా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే రెగ్యులర్ గా ఏదో ఒక పోస్ట్ పెడుతూనే ఉంది.
తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఈ ఫొటోను షేర్ చేసిన ఇలియానా తన నా చర్మం పై సూర్యుడి ఎండను మళ్లీ ఎంజాయ్ చేస్తున్నాను అంటూ పెట్టింది. ఇలియానా పోస్ట్ చేసిన ఈ పోస్ట్ కు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇలాంటి పోస్ట్ లతో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అంటూ కొందరు కామెంట్ చేయగా మరికొందరు ఎందుకు ఇలాంటి పోస్ట్‌లు అంటున్నారు.
ఇలియానా కొన్ని రోజుల క్రితం బరువు పెరిగింది. దాంతో ఆఫర్లు తగ్గాయి. ఆ కారణంగా ఇలియానా మళ్లీ బరువు తగ్గింది. బరువు తగ్గిన తర్వాత కూడా ఈమెకు ఆఫర్లు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. టాలీవుడ్ లో ఈమె మళ్లీ బిజీ అవ్వాలని చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అయ్యేనా చూడాలి.