పెద్ద గీతకు అంతకు మించి మరింత పెద్ద గీత గీస్తే? అప్పటివరకూ ఉన్న పెద్ద గీత కాస్తా చిన్న గీత అయిపోతుంది. గీత మాదిరే బాధ కూడా. కోటి ఆశలు కూలిపోయిన వేళ.. అందులోనే కూరుకుపోయే బదులు.. తాము ప్రేమించిన దాని కంటే ఎక్కువగా మరో విషయాన్ని ప్రేమించటం షురూ చేస్తే.. ముందటి డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే వీలుంటుంది.
ఈ విషయాన్ని గుర్తించినోళ్లంతా తమ బాధకు చెల్లుచీటి ఇచ్చేస్తుంటారు. గుర్తించనోళ్లు మాత్రం బాధనే ఊబిలో కూరుకుపోతుంటారు. నచ్చినోడితో బ్రేకప్ అంటే మాటలు కాదు. అందునా.. ఎమోషనల్ గా ఉండే ఇలియానా లాంటి బ్యూటీకి మరింత కష్టం. సోషల్ మీడియా రాక ముందు వరకూ ఇల్లీ బేబీ అంటే అందాల ముల్లెమొగ్గ అని..సక్సెస్ ఫుల్ నటిగానే తెలుసు.
ఎప్పుడైతే ఆమె సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ.. తన మనసును ఆవిష్కరించటం మొదలెట్టారో.. ఇల్లీ బేబీలోని సున్నితత్తవం.. ఎమోషన్స్ అన్ని బయటకు వచ్చేసిన పరిస్థితి. ఈ రెండింటితో పాటు.. ఆమెంత రొమాంటిక్ గా ఆలోచిస్తుందన్న విషయం అప్పుడప్పుడు బయటకు వచ్చేది. ఫారిన్ ప్రియుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఆమె.. సినిమాల్ని సైతం పెద్దగా పట్టించుకున్నది లేదు.
అంతలా ప్రేమించిన ప్రియుడితో బ్రేకప్ అయ్యాక.. తీవ్రమైన డిప్రెషన్ లోకి ఇల్లీ బేబీ వెళ్లిపోయినట్లుగా చెబుతారు. బాధలో నుంచి బయటపడేందుకు.. తానకెంతో ఇష్టమైన గ్లామర్ ఫీల్డ్ లోకి మరోసారి రీఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నారా? అంటే.. అవుననే మాట వినిపిస్తోంది.
ఇటీవల కాలంలో ఇలియానా ఇన్ స్టా అకౌంట్ ను చూస్తే.. అమ్మడు షేర్ చేస్తున్న హాట్ ఫోటోలు చూస్తే.. ఇప్పటి యంగ్ తరంగ్ లకు ఏ మాత్రం తీసిపోని అందం తన సొంతమని.. వయసు మీద పడొచ్చు కానీ..ఛార్మ్ మాత్రం ఏ మాత్రం మిస్ కాలేదన్న విషయాన్ని తన ఫోటోలతో చెప్పేసిందంటున్నారు. రీఎంట్రీకి ఇల్లీ రెఢీ.. మరి.. అవకాశం ఇచ్చేదెవరు? అన్నదే పెద్ద ప్రశ్న. పెద్ద మనసు చేసుకొని ఛాన్స్ ఇచ్చేదెవరంటారు?