సినిమాల గురించి పెద్దగా తెలియకుండానే.. సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టాను అంటూ అనుష్క చాలా సందర్భాల్లో చెప్పిన విషయం తెల్సిందే. సూపర్ సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అనుష్క ఆ తర్వాత తమిళం మరియు హిందీ భాషల్లో కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన విషయం తెల్సిందే.
అరుంధతి సినిమా తో పాన్ ఇండియా స్టార్ డమ్ దక్కించుకున్న ముద్దుగుమ్మ అనుష్క. బాహుబలి సినిమా తర్వాత ఈ అమ్మడు మరింత స్పీడ్ గా ఎక్కువ సినిమాలు చేస్తుందని అంతా భావించారు. కానీ ఏవో కారణాల వల్ల గడచిన అయిదు ఆరు సంవత్సరాలుగా అనుష్క సినిమాల జోరు పూర్తిగా తగ్గిపోయింది.
ఏడాదికి రెండేళ్లకు ఒక సినిమా అన్నట్లుగా ఈమె ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ అమ్మడు ప్రస్తుతం చేస్తున్న సినిమా ఒకే ఒక్కటి. అది కూడా గత ఏడాది కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈమె పుట్టిన రోజు సందర్భంగా సినిమా యొక్క ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జరిగింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో అనుష్క ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. అనుష్క సినిమాల్లోకి రాకముందు ఏంటీ అంటే చాలా మంది యోగా టీచర్ అంటారు.
కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను మూడో తరగతి పిల్లల వరకు స్కూల్ లో పాఠాలు చెప్పేదాన్ని.. దాంతో పాటు యోగా క్లాస్ లు తీసుకునేదాన్ని అంటూ అనుష్క పేర్కొంది.
ఈ ముద్దుగుమ్మ ప్రభాస్ తో ప్రేమలో ఉందని.. బాహుబలి సినిమా తర్వాత వీరిద్దరి వివాహం అవ్వడం ఖాయం అంటూ అంతా భావించారు. కానీ బాహుబలి విడుదల అయ్యి ఇన్నాళ్లు అయినా కూడా వీరి ప్రేమ.. పెళ్లి మ్యాటర్ తేలలేదు. ఇప్పటికి కూడా అభిమానులు మరియు ఇండస్ట్రీలోని కొందరు అనుష్క మరియు ప్రభాస్ లు పెళ్లి చేసుకుంటారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.