ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం లో నటించిన జై లవకుశ అనుకున్నట్టుగానే బాక్స్ ఆఫీస్ దగ్గర సెలవులను క్యాష్ చేసుకుంటోంది. ఇప్పటివరకు తారక్ కెరీర్ లో ఎన్నడు లేని విధంగా జై లవకుశ భారీ కలెక్షన్స్ రాబడుతోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ పై కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాను కె.ఎస్ రవీంద్ర తెరకెక్కించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టింది.
ముఖ్యంగా యుఎస్ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా హాఫ్ మిలియన్ డాలర్లను రాబట్టి ఎన్టీఆర్ కెరీర్ లో మంచి ఓపెనింగ్స్ ని రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లను రాబట్టి అక్కడక్కడా నాన్ బాహుబలి రికార్డులను సొంతం చేసుకుంది. ఇక మొత్తంగా ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే రూ.90 కోట్ల గ్రాస్ ను అందుకోని నాలుగు రోజుల షేర్స్ రూపంలో రూ.54 కోట్లను అందించింది. నైజాం- ఏపీ లో కలిపి మొత్తంగా రూ. 61 కోట్లను కొల్లగొట్టిన తారక్ నాలుగు రోజుల షేర్స్ కి గాను రూ.39.86 కోట్లను అందించాడు.
జై లవకుశ ఫస్ట్ వీకెండ్ 4 రోజుల షేర్స్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి
నైజాం - 11.60 కోట్ల రూపాయలు
వైజాగ్ - 4.19 కోట్ల రూపాయలు
ఈస్ట్ - 4.14 కోట్ల రూపాయలు
వెస్ట్ - 2.50 కోట్ల రూపాయలు
కృష్ణా - 1.18 కోట్ల రూపాయలు
గుంటూరు - 4.46 కోట్ల రూపాయలు
నెల్లూరు - 1.69 కోట్ల రూపాయలు
సీడెడ్ - 8. 10 కోట్ల రూపాయలు
నైజాం + ఏపీ మొత్తం షేర్స్ రూ.39.86 కోట్లు ( గ్రాస్ -రూ. 61.2 కోట్లు)
కర్ణాటక - 5.72 కోట్ల రూపాయలు
యుఎస్ ఏ - 4.50 కోట్ల రూపాయలు
తమిళనాడు - 0.92 కోట్ల రూపాయలు
వరల్డ్ వైడ్ మొత్తం షేర్స్ రూ. 54.05 కోట్లు (టోటల్ గ్రాస్ - రూ. 90.03 కోట్లు )