దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంగవీటి మూవీ ఆడియో ఫంక్షన్ ను విజయవాడలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్ని రకాల వ్యతిరేకతలు.. వర్మ చెప్పిన ప్రకారం బెదిరింపులు.. నవ్వులతో వార్నింగులు లాంటివి ఎన్నున్నా బెజవాడలోనే ఆడియో వేడుక చేశాడు వర్మ.
వంగవీటి ఆడియో ఫంక్షన్ లో జనసేన జెండాలు ఎగరేస్తూ కొంతమంది పబ్లిక్ కనిపించడం ఆశ్చర్యం కలిగించింది. బెజవాడ అంటేనే కులాలు-రాజకీయాలు కలిసిపోయి ఉంటాయనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. వంగవీటి మూవీని కేవలం ఎమోషన్స్ బేస్డ్ గా అని వర్మ చెబుతున్నా.. అది సినిమా విడుదల కోసం చెప్పే కవరింగ్ మాటలే. అసలే రెండు పార్టీలు.. రెండు కులాల మధ్య ఘర్షణల నెలకొన్న కాన్సెప్ట్ నే వంగవీటి సినిమాగా తీస్తున్నాడు వర్మ. కమ్మకాపు పాట తీసేసి డోస్ తగ్గించి ఉండవచ్చు.
ఇప్పుడు రెండు పార్టీలకు తోడు జనసేన జెండాలు కూడా ఎగురుతుండడం.. అది కూడా ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్ లో కావడం కాసింత ఆశ్చర్యకరమైన విషయమే. బెజవాడ రాజకీయాలపై సినిమాలో.. ఇప్పుడు మూడో పార్టీ కూడా ఎంటర్ అయిందని అనుకోవచ్చా?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/