ఇటీవలి మాల్దీవుల ట్రీట్ ఇంకా కళ్ల ముందు నుంచి మాయమవ్వకముందే జాన్వీ మరోసారి పూల్ సైడ్ ట్రీట్ తో చెలరేగింది. ఒక రకంగా పూల్ వాటర్ ని సలసలా మరిగించింది ఈ యంగ్ బ్యూటీ. జాన్వీ నెవ్వర్ బిఫోర్ హాట్ లుక్ ఇప్పుడు అంతర్జాలాన్ని షేక్ చేస్తోంది.
జాన్వీకపూర్ మంగళవారం సాయంత్రం ఇన్ స్టాగ్రామ్ లో హాటెస్ట్ ఫోటోలు షేర్ చేసి బోలెడంత సందడి చేసింది. జాన్వీ తన పూల్ టైమ్ స్పెండింగ్ కి సంబంధించినవి తనకు తానుగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ ని పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో జాన్వీ కపూర్ వైబ్రేంట్ గా కెమెరాకు పోజులిచ్చింది. జాన్వీ తన స్పెషల్ డే కోసం ఫ్లోరల్ డిజైనర్ ఈత దుస్తులను ఎంచుకుంది. జాన్వీ కపూర్ ఈ పోస్ట్ కి క్యాప్షన్ ఇచ్చింది: ``ఆర్కాడియా - నేను తిరిగి వచ్చేందుకు నా మార్గం కనుగొంటున్నా`` అని పేర్కొంది.ఈ నెల ప్రారంభంలో COVID-19 బారిన పడిన జాన్వీ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పటి ఫోటోలను షేర్ చేసింది. నోట్లో ధర్మా మీటర్ తో జాన్వీ ఇచ్చిన ఫోజుకు కుర్రాళ్లకు చలి జ్వరం షురూ అయ్యింది.
జాన్వీ కపూర్ తన చెల్లెలు ఖుషీ కపూర్ లకు జనవరి 3న కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ``హే గైస్! కాబట్టి నాకు నా సోదరికి జనవరి 3వ తేదీన కరోనా పాజిటివ్ అని పరీక్షలో తేలింది. మేము ఇప్పుడు BMC రూల్స్ ప్రకారం.. అవసరమైన పనుల్ని పూర్తి చేసాం. ఐసోలేషన్ లో ఉన్నాం. మొదటి రెండు రోజులు కఠినంగా అనిపించింది. ఆపై ప్రతిరోజూ మెరుగ్గా మారింది. వైరస్ నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి మాస్క్ పెట్టుకోవడం .. టీకాలు వేయడం ఒక్కటే సరైన మార్గం. అందరూ జాగ్రత్త వహించండి`` అని ఆమె గతవారం తన ఇన్ స్టాగ్రామ్ కథనంలో రాసింది. ఇక ఖుషీ సినీనాయికగా ఆరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉంటే జాన్వీ కపూర్ క్షణం తీరిక లేనంత బిజీగా ఉంది.