ఫోటోటాక్ : అందాల చిరు నవ్వుతో చంపేస్తోంది

Update: 2022-07-08 00:30 GMT
హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ ఇప్పటి వరకు కమర్షియల్‌ గా సూపర్‌ హిట్ ను దక్కించుకోలేక పోయింది. కాని సోషల్‌ మీడియాలో ఫోటో షూట్స్ మరియు వీడియోలతో సందడి చేస్తోంది. హీరోయిన్ గా ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో కమర్షియల్‌ సక్సెస్ లను దక్కించుకుంటుందేమో కాని ఇప్పటికే ఈమె సోషల్‌ మీడియా ఫోటో షూట్ తో తెగ ఎంటర్ టైన్ చేస్తూ స్టార్‌ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గట్లేదు.

తాజాగా మరోసారి ఈ  ఫోటో  ను షేర్ చేసి తన ఫాలోవర్స్ ను మాత్రమే కాకుండా సోషల్‌ మీడియా జనాలను ఎంటర్‌ టైన్ చేస్తోంది. థైస్ ను ఎక్స్ పోజ్‌ చేస్తూ గ్రీన్ గ్రాస్ లో అలా సేద తీరుతున్నట్లుగా కూర్చుని అందాల జాన్వీ ఇచ్చిన ఫోటో పోజ్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఆ స్మైల్‌ చాలా నాచురల్ గా ఆకట్టుకునే విధంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.

శ్రీదేవి కూతురు గా జాన్వీ కపూర్‌ కు మంచి గుర్తింపు దక్కింది. అయితే ఇండస్ట్రీలో సక్సెస్ లు అవ్వాలంటే మాత్రం ఖచ్చితంగా కష్టపడాల్సి ఉంటుంది. కష్టపడితేనే సక్సెస్ దక్కుతుంది.

ఆ విషయంలో జాన్వీ కపూర్‌ ముందు ఉంటుంది. కమర్షియల్‌ సక్సెస్ కోసం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ ఉంది. లేడీ ఓరియంటెడ్‌ చిత్రాల కోసం కూడా జాన్వీ చాలానే కష్టపడుతోంది.

హీరోయిన్ గా జాన్వీ కపూర్‌ చేస్తున్న ప్రస్తుత సినిమా లపై ఇండస్ట్రీ వర్గాల తో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి ఉంది. సినిమాలు మాత్రమే కాకుండా వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తూ ఆకట్టుకుంటున్న ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో స్టార్‌ గా వెలుగు వెలుగుతోంది. హీరోయిన్ గా ఈ అమ్మడి జోరు ముందు ముందు సౌత్‌ లో కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శ్రీదేవి నట వారసురాలు అయినా కూడా జాన్వీ కపూర్‌ తన తల్లి ఇమేజ్‌ తో సక్సెస్‌ అవ్వాలని కాని.. అమ్మ పేరు చెప్పి ఆఫర్లు దక్కించుకోవాలని కానీ ప్రయత్నించడం లేదు. సాధ్యం అయినంత వరకు సొంత ఇమేజ్‌ ను బిల్డ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగానే లేడీ ఓరియంటెడ్‌ చిత్రాలు... రెగ్యులర్ హాట్‌ ఫోటో షూట్‌ లు చేస్తోంది.
Tags:    

Similar News