ఇటీవల మాల్దీవుల విహారంలో వరుస బికినీలతో చెలరేగిన జాన్వీ కపూర్ వరుస ఫోటోషూట్లను ఇన్ స్టా వేదికగా షేర్ చేయగా అంతర్జాలాన్ని షేక్ చేసిన సంగతి తెలిసిందే. జాన్వీలో హాట్ కంటెంట్ అంతకంతకు అగ్గి రాజేస్తోందంటూ బోయ్స్ లో వాడి వేడిగా చర్చ సాగింది. ఇక మ్యాగజైన్ కవర్ పేజీల కోసం జాన్వీ కపూర్ చెలరేగి ఫోజులిస్తోంది.
తాజాగా ఎల్లే కవర్ పేజీపై జాన్వీ హాట్ లుక్ తో దర్శనమిచ్చింది. ఈ ఫోటోషూట్ లో ట్రెడిషనల్ లెహంగాలోనే కనిపించినా ఛోళీ అందాల్ని ప్రదర్శించిన తీరు మతి చెదరగొడుతోంది. జాన్వీ బ్రౌన్ కలర్ డిజైనర్ బ్లౌజ్ ని ధరించి మెడలో కాంబినేషన్ క్రిస్టలైన్ ఆభరణాల్ని ధరించి హీట్ పెంచింది. పింక్ లిప్స్ కాటుక కళ్లతో సంథింగ్ స్పెషల్ గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
మరోవైపు జాన్వీ - అర్జున్ కపూర్ ల సోదరి .. నిర్మాత బోనీ కపూర్ కుమార్తె అన్షులా కపూర్ శనివారం (జూన్ 5) రాత్రి ఆసుపత్రి పాలైనట్లు సమాచారం. అన్షులా ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో చేరారు. కపూర్ కుటుంబ సన్నిహితుల సమాచారం మేరకు.. అన్షులా తన రక్తపోటు .. చక్కెర స్థాయిలను తనిఖీ చేయాల్సి వచ్చింది. ఇది రొటీన్ చెక్-అప్ ..ఈ రోజు లేదా రేపు డిశ్చార్జ్ అవుతుంది`` అని వెల్లడించారు. ఇక అన్షులాను కలిసేందుకు సోదరి జాన్వి కపూర్ ఆసుపత్రికి వెళ్లిన ఫోటోలు వైరల్ అయ్యాయి.