హీరోయిన్ గా మొదటి ఎంట్రీ అంటే మినిమమ్ ఉండేలా చూసుకోవాలి. ఇక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చే వారు అయితే డోస్ ఇంకా స్ట్రాంగ్ గా పెంచాలి. ప్రస్తుతం బాలీవుడ్ లో నటీమణులు అదే రేంజ్ లో అందాల ఆరబోతను ప్రదర్శిస్తున్నారు. సాధారణంగా ఒకప్పుడు హీరోయిన్స్ అంటే గ్లామర్ గర్ల్ గా కనిపించడానికి కాస్త టైమ్ తీసుకునే వారు హాట్ గా కనిపించడానికి సమయం ఎక్కువగానే పట్టేది.
కానీ ఈ రోజుల్లో ఎవ్వరైనా సరే సినిమాల్లోకి అదిగపెట్టకముందే ఫొటో షూట్స్ తో రచ్చ చేస్తున్నారు. ఏ మాత్రం లిమిట్స్ లేకుండా హాటీ అందాలతో కుర్రకారు మతి పోగొట్టేస్తున్నారు. అదే తరహాలో శ్రీదేవి కూతురు కూడా యమా పిచ్చెక్కిస్తోంది. అందంలో ఇప్పటికే మంచి క్రేజ్ అందుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం ఫాలోవర్స్ బాగానే ఉన్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన వోగ్ ఫోటో షూట్ తాలూకు వీడియోని చుస్తే ఎవ్వరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే.
Full View

క్లివేజ్ షోతో పాటు లెగ్స్ అందాలను వయ్యారంగా ప్రజెంట్ చేస్తూ అన్ని కోణాల్లో స్టిల్స్ ఇచ్చేసింది. ఇక ఆ వీడియో ప్రస్తుతం నార్త్ సౌత్ అని కాకుండా అన్ని ఇండస్ట్రీలలో వైరల్ అయ్యింది. ఇకపోతే మొదటి సినిమా ధఢఖ్ సినిమా ఎండింగ్ కు వచ్చేయడంతో ఈ విధంగా ఫోటో షూట్స్ ఇస్తూ సినిమాకు అమ్మడు ప్రమోషన్స్ పెంచుతోందనే చెప్పాలి. ఆ సినిమా వచ్చే నెల 20న రిలీజ్ కానుంది