అప్పట్లో హీరో నితిన్ తో కలసి ఒక ఐటెం సాంగులో నటించింది బ్యాడ్మింటన్ స్టార్ జ్వాలా గుత్తా. అమ్మడు సోషల్ నెట్వర్కుల్లో పోస్టు చేసే ఫోటోలన్నీ అందంగా ఉన్నాయంటూ కామెంట్లు రావడంతో.. ప్రభాస్ సరసన్ హీరోయిన్ గా నటించాలని ఉందంటూ ఈ తెలుగు పిల్ల కామెంట్లు చేసిందిలే. కాకపోతే తరువాత నితిన్ తో సాంగ్ చేశాక మాత్రం.. సినిమాలకు దూరంగా ఉంటూ గేమ్ మీద ఫోకస్ చేస్తానని సెలవిచ్చింది.
ఇకపోతే ఇప్పుడు మరోసారి తన గ్లామరసాన్ని ఆరేయడానికి సిద్దపడుతోంది జ్వాల. ఆల్రెడీ మొన్న రియో ఒలింపిక్స్ లో ఘోరంగా పరాజయం పొంది వచ్చాక.. ఇప్పటివరకు మీడియా కళ్ళలో పడకుండా సైడైపోతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మాత్రం ఏకంగా సెక్సీ ఫోజుల్లో ఫోటో షూట్లు చేయించేసి వాటితో కుర్రాళ్ళపై మత్తయిన దాడి చేస్తోంది. కొంపతీసి మళ్ళీ సినిమాల్లోకి వెళ్ళాలనే నెపంతోనే ఇలా హాటు జ్వాలలు లేపుతోందా? ఏమో అవ్వొచ్చు.
అయితే జ్వాల మాత్రం తన ఫోకస్ అంతా గేమ్ మీదనే ఉంది అని చెబుతూనే.. అటు గేమ్ లో ట్రోఫీలు ఏమీ గెలవకుండా ఇక్కడ ఫోటో షూట్లలో మాత్రం రెచ్చిపోతోంది. అది సంగతి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/