బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సాదారణంగానే ఎప్పుడు వార్తల్లో ఉంటుంది. ఇప్పుడు ఆమె సినిమా ధకడ్ ప్రమోషన్ లో పాల్గొంటుంది. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియా ముందుకు వస్తూ రోజు ఒక వివాదాస్పద వ్యాఖ్యతో వార్తల్లో నిలుస్తోంది. తన సినిమా పాటను ట్వీట్ చేసి మళ్లీ ఆ ట్వీట్ ను డిలీట్ చేసి అమితాబచ్చన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్ ఈసారి హాలీవుడ్ సినిమాలపై పండింది.
హాలీవుడ్ లో వచ్చిన సూపర్ హిట్ యాక్షన్ సినిమాలన్నింటికి మరియు సూపర్ హీరోల పాత్రలకు మన పురాణ ఇతిహాసాలే ఇతివృత్తం అంటూ వ్యాఖ్యలు చేసింది. హాలీవుడ్ మూవీ అవెంజర్స్ కు ఇన్సిపిరేషన్ మహాభారతం గా ఆమె చెప్పుకొచ్చింది. ఆ సినిమాలోని పాత్రలు మరియు సన్నివేశాలు పూర్తిగా మహాభారతం తరహాలోనే ఉంటాయని.. వారు మన పురాణాలను కాపీ కొడుతున్నారని పేర్కొంది.
సూపర్ హీరోల పాత్రలకు మన పురాణ పాత్రలు మూలం. వారి చేతిల్లో ఉన్న ఆయుదాలకు కూడా మన పురాణాల్లో ఉన్న ఆయుదాలే ఇన్సిపిరేషన్ అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ఐరన్ మ్యాన్ ఆర్మర్ ను చూస్తుంటే మహా భారతంలోని కర్ణుడి వద్ద ఉండే కవచ కుండలాలు నాకు గుర్తుకు వస్తాయి. మరో సూపర్ హీరో పాత్ర థోర్ పట్టుకునే ఆయుదంను చూస్తే హనుమంతుడి వద్ద ఉండే గద నాకు కళ్ల ముందు ఉంటుంది.
కాస్త చూపించే విధానంలో మార్పు ఉండవచ్చు కాని అసలు వాటికి ఇన్సిపిరేషన్ మాత్రం మన పురాణ ఇతిహాసాల్లోని పాత్రలు మరియు సన్నివేశాలు అన్నట్లుగా కంగనా చెప్పుకొచ్చింది. మన ఇండియన్ మాత్రం పురాణ ఇతిహాసాలను అపహాస్యం చేయడంతో పాటు విమర్శలు చేయడం బాధకరం అన్నట్లుగా అసహనం వ్యక్తం చేసింది.
కంగనా నటించిన ధకడ్ సినిమా హీరోయిన్ ఓరియంటెడ్ గా రూపొందింది. ఆమె పాత్ర తీరు హాలీవుడ్ సూపర్ ఉమెన్ పాత్రను పోలి ఉంటుందని అంటున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను ఈనెల 20వ తారీకున ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. అన్ని తానై సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కంగనా పాల్గొంటుంది.
తన దైన శైలిలో ప్రమోషన్ లో వ్యాఖ్యలు చేయడం వల్ల మంచి పబ్లిసిటీ దక్కుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న కంగనా రనౌత్ ఖచ్చితంగా ఈ సినిమా తో మరో విజయాన్ని ఆమె ఖాతాలో వేసుకుంటుందనే నమ్మకంను అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.