కంగనాకు మార్క్స్ వేయడం కష్టమే..

Update: 2018-07-02 16:51 GMT

బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అమ్మడు అందంలో అయినా నటనలో అయినా చాలా ఈక్వల్ గా తన లెవెల్ ని మెయింటైన్ చేస్తుంది. ఇక ఫొటో షూట్స్ తో అప్పుడపుడు బాలీవుడ్ జనాల్లో తన పెరు బాగా వైరల్ అయ్యేలా చేసుకుంటుంది. ఆ విషయం పక్కనపెడితే.. రీసెంట్ గా బ్యూటీ ఇచ్చిన అందాల డోస్ మాములుగా లేదు. చాలా రోజుల తరువాత ఈ కాంట్రవర్షియల్ బ్యూటీ కొత్తగా కనిపించింది.

బికినిలో కూడా కాస్ట్యూమ్ హైలెట్ అయ్యేలా చూసుకుంది అంటే ఆమె టెస్ట్ ఏ లెవెల్లో ఉందొ అర్థం చేసుకోవచ్చు. చీర కట్టినా బికిని వేసినా ఈ బ్యూటీ సొగసులకు మర్క్స్ వేయడం కష్టం. వల్గర్ గా కాకుండా ఓ సపరేట్ అందాలను ప్రజెంట్ చేసింది. ఐస్ ఉన్న బికినీ కూడా ఉంటుందా అని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక అందాలు చూడడానికి కళ్లు ఎటువైపు వేళతాయో ఆ బ్యూటీ తన కాస్ట్యూమ్ తో చెప్పకనే చెప్పేసింది. దానికి తోడు స్మైల్ కూడా అదిరిపోయేలా ఉందని చెప్పవచ్చు.

ఇక బేబీ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఝాన్సీ లక్ష్మి బాయి కథాంశంతో తెరకెక్కుతున్న మణికర్ణిక సినిమాలో రాణి లక్ష్మీ బాయ్ గా కనిపించనుంది. ఆ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. మరికొన్ని రోజుల్లో ఆ పనులు కూడా అయిపోతే సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ స్టార్ట్ కానున్నాయి. దానితో పాటు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో మెంటల్ హై క్యా అనే సినిమాలో కంగనా నటిస్తోంది.
Tags:    

Similar News