ఇప్పుడు అంతటా ఒకటే టాపిక్. అసలు కరణ్ జోహార్ తెలుగు సినిమా ''ఊపిరి'' రైట్స్ కొనుక్కోవడం ఏంటి అని. ఈ సినిమాను చూసి.. నాగ్ అండ్ కార్తీ యాక్టింగ్ తెగ నచ్చేసి.. ఈ సినిమాలోని సీన్లు తెగ నచ్చేసి.. మనోడు సినిమా హిందీ రీమేక్ రైట్స్ వెంటనే కొనేశాడు. అదే అసలు కామెడీ.
ఎందుకంటే అసలు ఊపిరి ఒరిజినల్ సినిమా అయిన.. ''ఇన్ టచబుల్స్'' రైట్స్ అన్నీ మన కరణ్ జోహార్ దగ్గరే ఉన్నాయి. అతగాడి నుండే మనోళ్లు తెలుగు రీమేక్ రైట్స్ కొనుకున్నారు. అలాంటప్పుడు మళ్లీ ఈ తెలుగు సినిమాను ఆయన కొనుక్కోవడమేంటి? అబ్బే.. ఏం లేదట.. ఆయనకు తెలుగులో కార్తి క్యారెక్టర్ కు యాడ్ చేసిన బ్యాకెండ్ స్టోరీ.. అలా నాగార్జున తన ప్రియురాలు కోసం చేసిన త్యాగం.. ఇలాంటి కొత్త ఎడిషన్లన్నీ బాగా నచ్చాయట. ఇవన్నీ బాగున్నప్పుడు వాటిని మళ్ళీ కొత్తగా తాను రాసుకోవడం ఎందుకు.. అవే రీమేక్ చేసుకుంటే పోద్దిలే అని ''ఊపిరి'' రైట్లు కూడా కొనుకున్నాడట.
కాని మాష్టారూ.. ఈ సినిమాలోని చాలా సీన్లు లేపేసి.. ఆల్రెడీ సంజయ్ లీలా భన్సాలీ.. 'గుజారిష్' సినిమా కోసం చాలా సీన్లు కాపీ కొట్టేశాడులే. కాకపోతే తెలుగు వర్షన్ మీద కరణ్ జోహార్ కు ఉన్న నమ్మకం చూస్తే.. ఔరా అనాల్సిందే.