కరీనా కపూర్ ఖాన్.. ఇప్పుడు 8 నెలల గర్భవతి. 4 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ.. ప్రెగ్నెన్సీ గురించి భర్తతో కలిసి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. డిసెంబర్ లో కరీనాకు కాన్పు కానుండగా.. ఇప్పుడీమె 8నెలల గర్భవతి. నెలలు నిండాయ్ కదా అని ఇల్లు కదలకుండా రెస్ట్ తీసేసుకోవడం లాంటివేమీ చేయడం లేదు బెబో.
నెలలు నిండిన కరీనా ఫేస్ వెలిగిపోతోందనే చెప్పాలి. సాధారణంగా ఈ పరిస్థితిలో మహిళల ముఖారవిందాలు నిండుదనంతో మరింతగా వెలుగు విరజిమ్మతుంటాయి. ఇప్పుడు కరీనా ఫేస్ లో కనిపిస్తున్న కళ కూడా అదే. ఓ నెలన్నర క్రితం వరకూ షూటింగ్స్ కూడా ఆపని ఈమె.. ఇప్పుడు మాత్రం వాటికి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు సినిమా షూటింగ్స్ కు బ్రేక్ ఇచ్చినా.. తన ఫ్రెండ్స్ తో కలిసి లంచ్.. గాళ్ పార్టీలు చేసుకోవడానికి మాత్రం బ్రేక్ వేయలేదు.
తన అక్క కరిష్మా కపూర్.. బెస్ట్ ఫ్రెండ్ అయిన అమృతా అరోరాలతో కలిసి.. రీసెంట్ గా లంచ్ కు వెళుతూ కెమేరాలకు చిక్కింది కరీనా. బాంద్రా ఏరియాలో ఓ ఫేమస్ రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చిన బెబో.. ఫోటోలకు పోజులిచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/