సినిమా తారలు వాడే బ్రాండ్ అంటూ లక్స్ కు దశాబ్దాల నుంచి ప్రచారం జరుగుతుంది. అందుకే ఇప్పుడు ముంబైలో జరిగిన లక్స్ గోల్డెన్ రోజ్ అవార్డుల ఫంక్షన్ కు.. భామలందరూ తమ బెస్ట్ అందించేందుకు ప్రయత్నించారు. అలనాటి తారల నుంచి నెక్ట్స్ జెన్ యంగ్ లేడీస్ కూడా ఈ ఈవెంట్లో సందడి చేశారు. అయితే.. ఓ ముగ్గురు భామలు మాత్రం రెడ్ కలర్ డ్రస్ లతో ఇచ్చిన కలరింగ్ అదిరిపోయింది.
కరీనా కపూర్.. తమన్నా.. తాప్సీలు ఎరుపులో మెరుపులు మెరిపించి.. అరిపించేశారు. ప్రధానంగా కరీనా అయితే ఇప్పుడు నిండు గర్భిణి. మరో నెల రోజుల్లో ప్రసవం కానున్నా సరే.. బేబీ బంప్ తోనే వచ్చింది. క్లీవేజ్ అందాలను కొద్దికొద్దిగా చూపిస్తూ.. భుజాల వరకూ కనిపించేలా బెబో డ్రసింగ్ చేసుకొచ్చింది. మిల్కీ బ్యూటీ తమన్నా అయితే.. ఫ్రంట్ ఓపెన్ అన్న టైపులో ఉంది వాలకం. అమ్మడు వేసిన చిట్టి పొట్టి రెడ్ డ్రస్ లో.. ఓ చేయి.. రెండు కాళ్లు మిలమిలా మెరుస్తూ కనిపిస్తున్నాయి.
పింక్ బ్యూటీ తాప్సీ అయితే ఇంకాస్త ఎక్కువగానే రెచ్చిపోయింది. కరీనా డ్రస్ కి.. తాప్సీ గెటప్ కి కాసింత దగ్గరి పోలికున్నా.. ఈ బ్యూటీ క్లీవేజ్ అందాల ప్రదర్శనలో డోస్ పెంచేసింది. ఇక అమ్మడి ముఖారవిందానికి ఆ హెయిర్ స్టైల్ మరింత శోభను చేకూర్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/