'జీవితం దూX తీర్చేస్తుంది!' అంటూ కాస్త రఫ్ గా... ఎబ్బెట్టుగా చెప్పారు పూరి జగన్నాథ్. ఆ డైలాగ్ ఎంత పాపులరైందో తెలిసిందే. ఆయనెంత ఘాటుగా చెప్పారో అంతకుమించి తీర్చేస్తుందని చాలా మందికి అనుభవంలో తెలుస్తుంటుంది. స్వీయానుభవంతోనే పూరి ఆ మాట చెప్పారు. తన లైఫ్ పీక్స్ లో ఉండగానే వ్యాపార భాగస్వాముల వల్ల తీవ్రంగా నష్టపోయానని, ఉన్నవన్నీ అమ్ముకోవాల్సొచ్చిందని డైరెక్టుగా తన అనుభవాన్ని చెప్పారు పూరి.
శృంగార తారగా సన్నీలియోన్ కి అలాంటి వంచనలు ఎన్నో.. అయితే తనకు ఎదురైన సమస్యలు వేరు. ఉపాధి, ఉద్యోగం.. కుటుంబ సమస్యలు.. సంఘంలో గౌరవం కోల్పోయి.. బాల్యంలోనే హేళనకు గురవ్వడం వంటి ఎన్నో ఉద్విగ్నభరితమైన ఘటనల్ని ఎదుర్కొంది. లైఫ్ లో ఉద్వేగాలు.. కష్టాలు.. కన్నీళ్లు .. అన్నీ ఉన్నాయి. అయితే అవి ఇతరులతో పోలిస్తే తనకు చాలా ఎక్కువేనని సన్నీ చాలా సందర్భాల్లో టీవీ చానెళ్ల లైవ్ లోనే చెప్పుకొచ్చింది. అందుకే సన్నీలియోన్ జీవితాన్ని బుల్లితెరపై చూపిస్తున్నారు అనగానే ఒకటే ఉత్కంఠ. ఉపాధి కోసం వెళ్లి కెనడా, అమెరికాలో పోర్న్ స్టార్ గా వెలుగొందిన సన్నీ అటుపై బాలీవుడ్ లో ప్రవేశించి అక్కడ సత్తా చాటిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం స్టార్ స్టక్ పేరుతో సౌందర్య ఉత్పత్తుల వ్యాపారాన్ని దిగ్విజయంగా సాగిస్తోంది. డేనియల్ వెబర్ ని పెళ్లాడి.. ఆయనతో కలిసి .. కొందరు పిల్లల్ని దత్తత తీసుకుని.. సంఘంలో గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తోంది.
సన్నీ లైఫ్ మొత్తాన్ని `కరణ్ జీత్ కౌర్- ది అన్ టోల్డ్ స్టోరి ఆఫ్ సన్నీలియోన్` పేరుతో రెండు సీజన్లుగా జీ టీవీ సిరీస్ రూపంలో అభిమానులకు చూపిస్తుండడం ఆసక్తి రేకెత్తించేదే. ఇప్పటికే సీజన్ 1 ఎయిర్ అయ్యి... పెద్ద సక్సెసైంది. ప్రస్తుతం సీజన్ 2కి టైమ్ వచ్చింది. ఈ సీజన్ ఫైనల్ అని చెబుతున్నారు. ఏప్రిల్ 5 నుంచి జీ5 లో ప్రీమియమ్ ని టెలీకాస్ట్ చేస్తున్నారు.