బాహుబలి సినిమాలో దేవసేన పాత్రలో అనుష్కను తెలుగు సినీ అభిమానులు అంతా తొందరగా మరిచిపోలేరు. ఎందుకంటే సినిమా చరిత్రలో బాహుబలి ఒక సువర్ణ విజయం. బాహుబలి సినిమాలో దేవసేన పాత్రను ఇప్పుడు మరింత గొప్పగా చెప్పడానికి రచయత విజయేంద్ర ప్రసాద్ శ్రీకారం చుట్టారు. దేవసేన పాత్రను ప్రధానంగా చేసుకొని 'ఆరంభ్' అనే ఒక టివి సీరియల్ ఆరంభమైంది. ఈ బుల్లి తెర దేవసేనగా తమిళ్ తెలుగు హీరోయిన్ కార్తీక చేస్తున్న సంగతి తెలిసిందే.
తమిళ్ తెలుగు సినిమాలలో బిజీ గా ఉన్న కార్తీక ఒక్కసారిగా ఆమె సినిమాలు చేయడం తగ్గించేసింది. ఆ మధ్య ఏమిటి కారణం అని అడిగితే చెప్పని కార్తీక ఇప్పుడు నేను సినిమాలకు దూరం కావడానికి కారణం 'ఆరంభ్' టివి సీరియలే అంటోంది. ఈ సీరియల్ కోసం కొన్ని మంచి సినిమా ఆఫర్లు కూడా వదులుకున్నాను అని చెప్పింది. ఈ సీరియల్లో కార్తీక దేవసేనగా ఎలా కనిపించబోతుందా అని అందరూ ఎదురుచూశారు. ఇక్కడ కార్తీక యువరాణి గెటప్ లో చూస్తే రాజసంతో పాటుగా తన అందం కూడ తోడై చాల స్పైసీ గా కనిపిస్తుంది. పూర్తి చీర కట్టులో కాకుండా కమర్షియల్ అందాలు చూపుతూ యుద్దాలు చేయబోతుంది. కత్తి పట్టినా, బాణం గురి పెట్టినా, రాణిలా దర్పంగా నిలబడినా ఎక్కడా తన అందాన్ని తగ్గకుండా చూసుకున్నట్లుంది కదూ. ఇంత సెక్సీ గా ఉన్న కార్తీక ముందు ముందు ఓ యువరాజు ప్రేమలో ఎలా పడబోతుందో వాళ్ళ ప్రేమ ఎలా ఉండబోతుందో చూడవలిసిందే మీరు.
బాహుబలిలో చూపలేని చాలా సంగతలు అలాగే దేవసేన అందాలను ఆమె ప్రేమకథను ఆరంభ్ లో చూపబోతున్నారట. ఈ హిస్టారికల్ ఫాంటసీ డ్రామా ఈ వారం నుండి స్టార్ ప్లస్ లో ప్రసారంకానుంది.