ఫోటోటాక్ : వావ్ ఇలా కూడా కత్తిలా ఉన్నారు మేడం

Update: 2022-10-29 11:49 GMT
తెలుగు తో పాటు దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు సుపరిచితురాలు అయిన కత్రీనా కైఫ్‌ అందాల ఆరబోత విషయంలో తనను మించిన వారు ఎవరు లేరు అంటూ ఎన్నో సందర్భాల్లో నిరూపించింది. పెళ్లి అయిన తర్వాత కూడా స్కిన్‌ షో చేస్తూ ఎన్నో ఫోటో షూట్స్ ను చేసింది.

హీరోయిన్‌ గా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తున్న ముద్దుగుమ్మ కత్రీనా కైఫ్ తాజాగా షేర్‌ చేసిన ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. చీర కట్టు లో విభిన్నమైన హెయిర్‌ స్టైల్‌ లో కత్రీనా ను ఈ ఫోటో లో చూడవచ్చు. ఇలాంటి అవతారంలో కత్రీనాను చూడటం చాలా తక్కువ అని చెప్పాలి.

నడుము నాభి.. క్లీ వేజ్ షో ఏ  ఒక్కటి కూడా కనిపించకుండా పూర్తిగా కవర్‌ చేసి కత్రీనా ఫోటో షూట్స్ ను ఇవ్వడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. తాజాగా కత్రీనా పండుగ స్పెషల్‌ అన్నట్లుగా ఇలా పూర్తిగా కవర్ చేసి ఫోటోలకు ఫోజ్ ఇచ్చింది.

అయితే కాట్‌ అభిమానులు ఇలా కూడా చాలా బాగున్నారు మేడం అంటూ ఫోటోలకు తెగ కామెంట్స్ చేస్తున్నారు.

సాధారణంగా హీరోయిన్స్ ను స్కిన్ షో చేస్తేనే చూస్తాం.. చూడగలం. కానీ కత్రీనా కైఫ్ ను ఇలా కూడా చూడటం చాలా బాగుందని ఆమె అభిమానులు అంటున్నారు. బాలీవుడ్‌ లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తున్న ఈసమయంలో సౌత్‌ లో కూడా ఈమె సినిమాలు చేస్తే చూడాలని ఉంది అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News