బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే కొన్ని రసరమ్యమైన ఫోటోలను అభిమానులకు షేర్ చేసింది కూడా. ఇప్పుడు మళ్లీ ఇన్ స్టాగ్రామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మళ్లీ ఏంటా అనే డౌట్ రావడం సహజమే కానీ.. ఈ సారి అమ్మడు ఇన్ స్టాగ్రామ్ ఆఫీస్ లోకి ప్రవేశించింది.
మరి అందాల తార వచ్చినపుడు ఇన్ స్టా ఆఫీస్ లోకి వచ్చిందంటే.. అందాలు చిందాల్సిందే కదా. అలా అని అంచనాలు పెట్టుకున్న అభిమానులను ఏ మాత్రం నిరుత్సాహపరచుకుండానే వచ్చింది కత్రినా. రెడ్ కలర్ టాప్ లో క్లీవేజ్ షోకులు చూపించుకుంటూ కత్రినా చేసిన సందడి టాప్ రేంజ్ లో ఉంది. పైగా వన్ సైడ్ స్లీవ్ లెస్ కావడంతో.. అమ్మడి హంగామా మమూలుగా లేదు. ఇక ఫోటోల కోసం రకరకాల యాంగిల్స్ లో కత్తిలాంటి బ్యూటీ ఇచ్చిన పోజులు మరీ అదిరిపోయాయి.
ఇన్ స్టా ఆఫీస్ లోనే ఇంతటి హంగామా చేసిందంటే.. ఇకపై ఇన్ స్టాగ్రామ్ పేజ్ లో కత్రినా ఎలాంటి అందాలను చూపించబోతోందో అర్ధం చేసుకోవచ్చు. ఇక కత్రినా సినిమాల విషయానికి వస్తే.. తన మాజీ లవర్ రణబీర్ కపూర్ తో చేసిన జగ్గా జాసూస్ జూలై 14న రిలీజ్ కానుండగా.. సల్మాన్ ఖాన్ తో టైగర్ జిందాహై మూవీలో నటిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/