ప్రతి ఒక్కరూ లైఫ్ సర్కిల్ లో యవ్వనం- పెళ్లి- పిల్లలు- వృద్ధాప్యం- ముగింపు అన్నీ చూడాలి. ఎవరు ఏ దశలో ఉన్నారో తరచి చూసుకోవాల్సిందే. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రిన కైఫ్ తను ఏ దశకు చేరుకుందో తరచి చూసుకునే సమయమిది.రెండున్నర దశాబ్ధాలుగా స్టార్ హీరోయిన్ గా ఎదురే లేకుండా ఏల్తోంది. ఇప్పటికి ఇటీవలే తాను మెచ్చిన చెలికాడు విక్కీ కౌశల్ ని పెళ్లాడి జీవితంలో సెటిలైంది.
ఇంతలోనే ఇదిగో కత్రిన బిడ్డను కనే వేళాయెను! అంటూ బాలీవుడ్ మీడియా ప్రూఫ్ లు ప్రదర్శిస్తోంది. ఇటీవలే అనుష్క శర్మ- కాజల్ అగర్వాల్ - ప్రణీత సుభాష్ లాంటి అందాల నాయికలు తమ తొలి బిడ్డకు స్వాగతం పలికారు. ఆలియా భట్ పెళ్లయిన మూడు నెలలకే గర్భధారణ ప్రకటన అనంతరం వెనువెంటనే బిడ్డను కనేయడం చర్చనీయాంశమైంది. అయితే గత కొంతకాలంగా కత్రిన కైఫ్ బేబి బంప్ గురించి కూడా చర్చ సాగుతోంది.
తాజా వైరల్ పిక్చర్ లో కత్రినా కైఫ్ బేబీ బంప్ ను ప్రదర్శిస్తూ కనిపించింది. దీంతో విక్కీ కౌశల్ మొదటి సంతానం రెడీ! అంటూ అభిమానులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ వైరల్ ఫోటోలలో కత్రినా కైఫ్ గర్భవతిగా కనిపిస్తోంది. విక్కీ కౌశల్ తో ఆమె తన మొదటి బిడ్డను ఆశిస్తున్నట్లు అభిమానులు బలంగా ప్రచారం చేసేస్తున్నారు. కత్రీనా కైఫ్ ప్రెగ్నెన్సీ వార్తలు ఇప్పుడు మరోసారి హెడ్ లైన్స్ కెక్కాయి.
డిసెంబర్ లో మెర్రీ క్రిస్మస్ సీట్లను ఆస్వాధించే ముందే కత్రిన శుభవార్త చెబుతోందన్న ప్రచారం సాగిపోతోంది. కత్రినా కైఫ్ ఫోన్ భూత్ విజయం తర్వాత విజయ్ సేతుపతితో కలిసి తన తదుపరి చిత్రం మెర్రీ క్రిస్మస్ షూటింగ్ లో ఉంది. ఇంతలోనే తన బేబీ బంప్ ను ప్రదర్శిస్తున్న ఫోటోగ్రాఫ్ వైరల్ అవుతోంది. అయితే కత్రినా కైఫ్ నిజంగా గర్భవతి అయిందా? అన్నదానికి అధికారిక కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు.
మరోవైపు `మెర్రీ క్రిస్మస్` కోసం సిద్ధమవుతున్న కత్రినా కైఫ్ ఈ చిత్రంలో ఒక టిఫికల్ పాత్రను పోషించాల్సి ఉంది. ఇది అత్యంత సవాళ్లతో కూడుకున్న పాత్ర. కత్రిన గర్భిణీ స్త్రీ పాత్రలో కనిపించే అవకాశం ఉందని ఒక సెక్షన్ అభిమానులు ఊహిస్తున్నారు.
సినిమా సన్నివేశం కోసమే ఇలా బేబి బంప్ తో ప్రత్యక్షమైందని కనిపించేదేదీ నిజం కాదని చర్చా సాగుతోంది. మల్లీశ్వరితో తెలుగులో ఆరంగేట్రం చేసిన కత్రినా కైఫ్ సేతుపతి చిత్రంతో తమిళ చిత్ర రంగంలోకి అరంగేట్రం చేస్తోంది. మెర్రీ క్రిస్మస్ రిలీజ్ కోసం చాలా ఉత్సాహంగా వేచి చూస్తోంది. ఇప్పటికే కత్రిన ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసింది. తాజా ఫోటోలో కత్రినా కైఫ్ బేబి బంప్ ను ప్రదర్శిస్తున్న వైనం స్పష్ఠంగానే కనిపిస్తోంది. అభిమానులు ప్రస్తుతానికి తమ ఫేవరెట్ కత్రిన శుభవార్త ప్రకటిస్తుందనే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కత్రినా - విక్కీ కౌశల్ గత సంవత్సరం డిసెంబర్ లో వివాహం చేసుకున్నారు. ఈ జంట వారి వివాహ మొదటి వివాహ వార్షికోత్సవానికి రెడీ అవుతున్నారు. కానీ ఈలోగానే కత్రినా ప్రెగ్నెన్సీ పుకార్లు చాలా నెలల క్రితమే మొదలయ్యాయి. ఈ జంట అభిమానుల ఊహాగానాల గురించి ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. అయితే కత్రినా - విక్కీ తమ మొదటి బిడ్డ కోసం ప్లాన్ చేసుకుంటే తమ అభిమానులకు తెలియజేస్తారని అధికారికంగా ప్రకటిస్తారని గుసగుస వినిపిస్తోంది. ఇప్పుడు ఆ ఇద్దరూ తమ కెరీర్ పై దృష్టి పెట్టారు. సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కలిసి కత్రినా `టైగర్ 3` విడుదల కోసం ఎదురుచూస్తోంది. విక్కీ కౌశల్ `ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ` కోసం సన్నద్ధమవుతున్నాడు. ఈ మూవీ ఇటీవల వాయిదా వేయబడింది. తాజాగా మళ్లీ షూటింగ్ ట్రాక్ లోకి వచ్చింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.