బాలీవుడ్ బ్యూటీ కత్రినాకైఫ్ పెళ్లైనా అందాల వడ్డన ఏమాత్రం తగ్గలేదు. ఎప్పటికప్పుడు న్యూ వేర్స్ లో మంటలు పుట్టిస్తూనే ఉంది. తాజాగా బ్యూటీ మరోసారి చెలరేగింది. ప్రింటెడ్ క్రాప్ట్..బేరింగ్ స్కర్ట్ బీచ్ వేర్ లో అగ్గిరాజేస్తుంది. ఉష్ణమండల ప్రింట్ కో ఆర్డ్ సెట్ లో బ్యూటీ ఫోజులిచ్చి ఆకట్టుకుంటుంది. ఓషన్ బ్యాక్ డ్రాప్ లో రీఫ్రెష్ ఫీల్ ని ఆస్వాదిస్తోంది.
గ్రీన్ చిక్ బీచ్ స్టైల్లో క్లేవేజ్ ..తై అందాలతో మురిపిస్తుంది. క్యాట్ సాధారణ బికినీ వేస్తేనే చూసి తట్టుకులేం..అలాంటిది డిజైనర్ గ్రీన్ కలర్ బీచ్ వేర్ లో ఇంకే స్థాయిలో ఎలివేషన్స్ ఇస్తుందో ఊహకే వదిలేయాలి.
రంగుల మయం చేసిన ఈ అధునాతన బీచ్ వేర్ ని ఫేమస్ డిజైనర్ సాక్ష- కిన్ని డిజైనర్ లేబుల్ నుంచి తయారు చేయబడింది. కలర్ ఫుల్ ప్రింట్ తో..బీచ్ వెకేషన్ లో కత్రినా కొంటె చూపులతో కుర్ర కారు మదిని దోస్తుంది. అలాగే `గెహ్రెయాన్` స్టార్ ధైర్య కర్వాతో ఉన్న కొత్త స్లైస్ బేవరేజ్ యాడ్ లోని కొన్ని చిత్రాల్ని పోస్ట్ చేసింది.
``ఖాస్ జగాహ్..ఖాస్ దిన్ విత్ మై ఫేమవరేట్`` అని క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టా గ్రామ్ లో వైరల్ గా మారింది. కత్రినా అభిమానులు హాట్ కామెంట్లతో ఆనందిస్తున్నారు.
ఇక కత్రినా-విక్కీ కౌశల్ ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ లో జంట వివాహ బంధఃతో ఒకటయ్యారు. ఆ తర్వాత విదేశీల్లో హానీమూన్ ని ఆస్వాదించారు. కొత్త కాపురం ముంబైలో ప్రారంభించారు. రిలేషన్ షిప్ సమయంలో ఈ జంట ఉమ్మడిగా ఓప్లాట్ ని బాంద్రాలో కొనుగోలు చేసారు. ప్రస్తుతం కాపురం అందులోనే పెట్టారు.
ఇక సినిమాల్లోనూ బిజీ అయ్యే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇప్పటికే క్యాట్ చేతిలో కొన్ని ప్రాజెక్ట్ లున్నాయి. ఇటీవల్ `ఫోన్ బూట్` షూటింగ్ పూర్తిచేసింది. `మేరి క్రిస్మస్` ..`టైగర్ -3` చిత్రాలు ఆన్ సెట్స్ లో ఉన్నాయి. ఇవిగాక కొన్ని కొత్త ప్రాజెక్ట్ లు క్యూ లో ఉన్నాయి. వాటికి ఇంకా డేట్లు సర్దుబాటు కుదరలేదు.
ఇక విక్కీ కౌశల్ కెరీర్ జెట్ స్పీడ్ లో ఉంది. ప్రస్తుతం నాలుగు సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో మూడు సినిమాల షూటింగ్ కూడా పూర్తిచేసాడు. ఆనంద్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం సెట్స్ లో ఉంది.