యాక్టింగ్ పరంగానే కాక అందంలో కూడా మిగతా హీరోయిన్ల కంటే కత్రినా కైఫ్ ఒక మెట్టు పైనే ఉంటుంది. ఈ మధ్యనే తన మాజీ ప్రియుడు సల్మాన్ ఖాన్ తో టైగర్ జిందా హై అనే సినిమా చేసి హిట్ అందుకున్న ఈ సుందరి ఇప్పుడు చాలానే ఆఫర్లతో బిజీ గా ఉంటోంది. అటు సోషల్ మీడియాలో కూడా తన సత్తా చూపిస్తోంది.
బాలీవుడ్లో ఎవరిని అడిగినా కత్రినా కైఫ్ ఒక ఫిట్నెస్ ఫ్రీక్ అని - ఏ మాత్రం సమయం దొరికినా జిమ్ కి వెళ్ళిపోతుంది అని, చాలా మందికి తనే ఇన్ స్పిరేషన్ అని చెప్తారు. ఇటు కత్రినా కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా తన అందాలని ఆరబోస్తూ ఉంటుంది. అలానే ఒక బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ ఒకటి సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది ఈ జగ్గా జాసూస్ భామ. తన ఫిట్ అందాలను చూసి ఎవరైనా ప్రేమలో పడిపోవాల్సిందే. ఆ ఫోటోను చూసిన యూత్ అంతా కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు.
అంతటి అందం కళ్ళ ముందు ఉంటే ఎవరికి మాత్రం చూపు తిప్పాలని అనిపిస్తుంది చెప్పండి అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తప్ప. ఈమె చేతిలో ఇప్పుడు కొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలానే కొన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కి కూడా ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటోంది. తెరపైన లేదా మ్యాగజైన్ కవర్ పేజీల మీదనే కాక ఇటు సోషల్ మీడియా లో కూడా ప్రేక్షకులకు తన వైపు తిప్పుకొంటుంది కత్రినా!!