దెయ్యం సినిమాలంటే జనాలకు మహా ఇష్టం. జనాలను భయపెట్టేందుకు చాలామందే ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే.. నటీ నటులంతా సినిమాల్లోనే ఈ ప్రయత్నం చేస్తారు తప్ప.. బయటెక్కడా ఇలాంటివి చేయరు. కానీ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ సెన్సేషన్ గా నిలిచిన కత్రినా కైఫ్ మాత్రం కొత్తగా ట్రై చేస్తోంది.
ఈ సోషల్ నెట్వర్కింగ్ సైట్ లోకి అడుగుపెట్టిన 24 గంటల్లోనే 10లక్షల మంది ఫాలోయర్స్ ను వెంటేసుకున్న కేట్.. డిఫరెంట్ ఫోటోలతో ఆట పట్టించేస్తోంది. ఇప్పటివరకూ అమ్మడు పెట్టినవి మూడే ఫోటోస్ అయినా.. అన్నిటికీ తెగ క్రేజ్ వచ్చేసింది. అయితే.. అందరి మాదిరిగా కాకుండా కొత్తగా థింక్ చేస్తున్న కత్రినా కైఫ్.. భయపెట్టేందుకు ప్రయతిస్తోంది. ఉదయాన్నే నిద్రలేవగానే ఓ సెల్ఫీ తీసుకుని నెట్ లో పెడితే.. అభిమానులంతా తెగ ముచ్చట పడిపోయి 'స్లీపింగ్ బ్యూటీ' అంటూ కితాబు ఇచ్చేశారు. ఫోటో తేడాగా ఉన్నా పొగడ్తలు పడేసరికి.. ఈసారి కత్తి మరింతగా రెచ్చిపోయింది.
జుట్టు విరబోసుకుని రియల్ గా దెయ్యం గెటప్ వేసినట్లుగా ఓ సెల్ఫీ తీసేసుకుని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది కత్రినా. అసలు కేట్ పోస్ట్ చేయకపోతే.. ఇది ఆమె సెల్ఫీనే అని గుర్తు పట్టడానికి కూడా కష్టం అనేంత ఘోరంగా ఉందీ ఫోటో. జస్ట్ కిడ్డింగ్ అంటూ కవర్ చేసేందుకు కత్రినా ట్రై చేసింది కానీ.. కత్రినా సెల్ఫీల్లో అత్యంత వరస్ట్ ఇదే అంటున్నారు అభిమానులు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/