స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకోవాలంటే అందం నటనలో మంచి గుర్తింపు ఉండాలనేది అందరికి తెలిసిన విషయమే. అలాగే క్రమశిక్షణ కూడా చాలా ముఖ్యమే. అందులో ఏ మాత్రం తేడా వచ్చినా అవకాశాలతో పాటు ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తరహాలో చాలా మంది హీరోయిన్స్ కెరీర్ నాశనం అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్య ఒక హీరోయిన్ క్రమశిక్షణ తప్పుతోందని చాలా కామెంట్స్ వినిపిస్తున్నాయి.
టైమ్ కి షూటింగ్ స్పాట్ కి వచ్చేస్తోంది గాని ఎక్కువగా ఆమె క్యారీ వ్యాన్ లోనే సమయాన్ని గడుపుతోందట. ఆమె ఎవరో కాదు. తెలుగు తమిళ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోలతో సినిమాలను చేస్తోన్న కీర్తి సురేష్. ఈ బ్యూటీ పై మొన్నటి వరకు ఎలాంటి కామెంట్స్ రాలేవు. కానీ వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుండడంతో అంతా తనకు ఇష్టం వచ్చినట్లు చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. షూటింగ్ స్పాట్ కి ఉదయం 9 గంటల కంటేముందే వచ్చే కీర్తి క్యారీ వ్యాన్ లో గంటల కొద్దీ ఉంటుందట.
దాదాపు మళ్లీ 11 గంటల సమయంలో కెమెరా ముందు ఉంటుందని కోలీవుడ్ లో టాక్ వస్తోంది. అంత సేపు ఆమె ఉండడానికి కారణం హెవీ మేకప్ అని తెలుస్తోంది. చిన్న షాట్ కి కూడా కీర్తి ఎక్కువగా మేకప్ చేసుకొని దర్శక నిర్మాతలకు అసహనాన్ని తెపిస్తోందట. గత కొన్ని నెలలుగా ఇదే రిపీట్ అవుతొందని కోలీవుడ్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి అమ్మడు అంతలా ఎందుకు చేస్తుందో గాని.. ఇలానే కంటిన్యూ చేస్తే ఇమేజ్ డ్యామేజ్ అవ్వాల్సి ఉంటుంది.