సినిమా లాంటి గ్లామర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకునే వారు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోకి కెరీర్ స్టార్ట్ కాకుండానే.. చెలరేగిపోకూడదు. ఆ మాటకు వస్తే.. ఉజ్వలమైన భవిష్యత్తును గ్లామర్ ఇండస్ట్రీలో కోరుకుంటున్నప్పుడు ప్రతి అడుగు వ్యూహాత్మకంగా ఉండాలే తప్పించి దో అన్నట్లుగా ఉండకూడదు. అతిలోక సుందరిగా.. ఫిఫ్టీస్ లోనూ అనిపించుకునే అందాల భామ శ్రీదేవి కూతురు ఖుషీ యవ్వారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అమ్మడు ఈ మధ్యన ఒక ఫోటో పోస్ట్ చేసింది. అతిలోక సుందరి కూతుళ్ల మీద అంచనాలు భారీగా ఉండటం తప్పేం కాదు. అయితే.. ఇలాంటివేమీ పట్టించుకోకుండా సో.. సో గా సదరు ఫోటో ఉండటంతో.. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే సోషల్ మీడియాలో కామెంట్ల మీద కామెంట్లు పడ్డాయి. ఇప్పటికి అందం విషయంలో అమ్మ అంత జాగ్రత్తగా ఉంటే.. ఇండస్ట్రీలో దూసుకెళ్లాలన్న తపన ఉన్న ఖుషీ.. గ్లామర్ గ్రామర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా. అలాంటిదేమీ లేకపోవటంతో.. ఇదేంది ఇలా ఉన్నావ్? ఆ షేప్ లేంటి? లాంటి పంచ్ లు చాలానే పడ్డాయి. దీంతో.. ఖుషీ మండిపడుతోంది.
తన ఫోటో మీద వచ్చిన పడుతున్న విమర్శలపై ఖుషీ మండి పడుతోంది. తనకు నచ్చిన ఫోటోను పోస్ట్ చేస్తే.. ఇష్టారాజ్యంగా కామెంట్లు చేయటం ఏమిటి? అయినా తన షేప్ లా ఉంటే మాత్రం మీకెందుకు? నా షేప్ బాగోదని ఎగతాళి చేస్తున్న మీరు ఎంత అందవిహీనులో అంటూ అమ్మడు సీరియస్ కావటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయినా.. గ్లామర్ ప్రపంచంలోకి దూసుకెళ్లాలని భావించే వాళ్లు.. తమ ఆస్తి లాంటి అందం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కదా.?
సోషల్ నెట్ వర్క్స్ లో పోస్ట్ చేసే ఫోటోల ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. గ్లామర్ ప్రపంచంలోకి రావాలన్న ఆలోచన లేకపోతే వేరే మాట. కానీ.. అందుకు భిన్నమైన ఆలోచనలు ఉన్నప్పుడు.. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అయినా.. దశాబ్దాల నుంచి తన అందంతో కోట్లాది మంది మనసుల్ని కొల్లగొట్టిన శ్రీదేవి..తన కూతురికి అందంగా ఎలా కనిపించాలన్న విషయంలో ట్రైనింగ్ ఇవ్వలేదా?