కృతిశెట్టి జోరు మామూలుగా లేదుగా.. రెమ్యునరేషన్ ఎన్ని రెట్లు పెంచిందో..!
'కృతి శెట్టి..' ఖచ్చితంగా ఈ బ్యూటీని టాలీవుడ్ సంచలనం అని చెప్పొచ్చు. చూడగానే ఆకట్టుకునే అద్భుతమైన రూపంతోపాటు.. అంతకు మించిన నటనతో ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిందీ బ్యూటీ. ఇక, ఉప్పెన సాధించిన అద్వితీయ విజయంతో ఈ అమ్మడి ఫేట్ ఎక్కడికో వెళ్లిపోయింది. దీంతో.. వెంటనే తన మార్కెటింగ్ స్ట్రాటజనీ కూడా ఇంప్లిమెంట్ చేస్తోంది కృతి.
ప్రత్యేకంగా.. 'ఉప్పెన'లో ఫేస్ ఫీలింగ్స్ కు ఆడియన్స్ ఫిదా అయితే.. ఈ బ్యూటీ లుక్స్ కు యూత్ మొత్తం పడిపోయింది. ఈ సినిమా విజయంలో కృతి పాత్రకూడా ప్రముఖమైందే అని చెప్పడంలో సందేహం లేదు. మొత్తానికి బ్లాక్ బస్టర్ హిట్ తో టాలీవుడ్ లో ఖాతా తెరిచిన కృతి.. ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసి ఉంది.
నాని హీరోగా వస్తున్న 'శ్యామ్ సింఘ రాయ్' చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది కృతి. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని సుధీర్ బాబు రొమాంటిక్ ఎంటర్టైనర్ లోనూ ఈ అమ్మడే హీరోయిన్. ఉప్పెన రిలీజ్ కు ముందే ఈ రెండు ప్రాజెక్టులపై సైన్ చేసింది కృతి. ఈ రెండు చిత్రాల్లో ఒక్కోదానికి రూ .25 లక్షల చొప్పున తీసుకుంటోందీ చిన్నది.
అయితే.. తన తొలిచిత్రం 'ఉప్పెన'లో కృతి రెమ్యునరేషన్ కేవలం రూ .6 లక్షలే. అదికూడా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నుండి వచ్చిన ఆఫర్ కావడంతో ఓకే చెప్పేసిందీ బ్యూటీ. అయితే.. ఇప్పుడు తాను ఏ ప్రాజెక్టు సైన్ చేయాలన్నా.. రూ.60 లక్షలు చెల్లించాల్సిందేనని డిమాండ్ చేస్తోందట కృతి. ఉప్పెన సృష్టించిన సక్సెస్ జోరులో తన పారితోషికాన్ని ఒకేసారి రూ.60 లక్షలకు పెంచిందట. ఆ విధంగా.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే కార్యక్రమం ఇప్పటి నుంచే మొదలు పెట్టింది శృతి..