బాలీవుడ్ నటి కృతి సనన్ రెగ్యులర్ ఫిట్ నెస్ ఫ్రీక్ అన్న సంగతి తెలిసిందే. తన లుక్ ఛేంజోవర్ కోసం ఎంతో జాగ్రత్తలు తీసుకుంటారు. డైలీ లైఫ్ లో యోగా..జిమ్ కి కొంత సమయాన్ని కేటాయిస్తారు. అమ్మడి డైలీ లైఫ్ లో అది నిత్యకృత్యం. ఫిట్ నెస్ కాపాడుకోవడం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. తాజాగా అదే ఫ్యాషన్ తో ఇప్పుడే ఏకంగా ఫిట్ నెస్ సెంటర్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది.
`ది ట్రైబ్` పేరుతో ముంబైలో లాంచ్ చేసింది. ఫిట్ నెస్ ప్రియులకు రెండు రకాల వెసులు బాటులు కల్పిస్తూ ఈ సెంటర్ లాంచ్ చేసింది. వర్చువల్ గానూ.. నేరుగా ట్రైనింగ్ సెంటర్ కి వచ్చి నేర్చుకునేలా ముందుకు తీసుకొచ్చింది. టైలర్ మేడ్ న్యూటిషన్ -కార్పోరేట్ వెల్ నెస్ స్టూడియోల ని మల్టీపర్పస్ లో ప్లాన్ చేసింది.
ఇలాంటి వెల్ నెస్ సెంటర్ ని ప్రారంభించాలని లాక్ డౌన్ సమయంలోనే తట్టిందిట. తాను నటించిన `మిమీ` సినిమా కోసం 15 కిలోల బరువు తగ్గాల్సి వచ్చిందని.. ఆ సమయంలోనే ఫిట్ నెస్ సెంటర్ తానే స్వయంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఆలోచనతో ముందుకు కదిలినట్లు తెలిపింది. ఇలాంటి సెంటర్ ఏర్పాటు వెనుక కొంత మంది ప్రేరణ ఉందని రివీల్ చేసింది.
పరిశ్రమలో ఆమె ప్రారంభమైన రోజుల నుంచి భాగమైన అనుష్క నందిని..కరణ్ సాహ్ని...రాబిన్ బెహ్ల్ వంటి వారు ప్రేరణగా నిలిచారని తెలిపింది. తనని సరైన మార్గంలో నడిపించడంలో వారు ఎంతో కీలక పాత్ర పోషించారని అంటుంది. తన వ్యాయామం చాలా సరదగా ప్రారంభమైనా..కాలక్రమంలో ఎంతో సీరియస్ గా సాగిందని..ఆ స్పూర్తితోనే `ది ట్రైబ్` లాంచింగ్ వరకూ వచ్చిందని కృతి తెలిపింది.
`ది ట్రైబ్` ఎంతో ప్రత్యేకత కలదని..అధునాతన పరికరాలతో లాంచ్ చేసినట్లు తెలిపింది. ఇన్ స్టూడియో- వర్చువల్ సెషన్ లో మంచి టీచర్లు ఉన్నారని అంతా ఫిట్ నెస్ ప్రియుల్లా మారిపోవాలని కోరుకుంది. వర్కౌట్లు చాలా సరదగా చేయాలని సూచించింది. ఫిట్ నెస్ సెంటర్లు ఇప్పటికే కొంత మంది సెలబ్రిటీలు నిర్వహిస్తున్నారు. ఆ మధ్య నటి రకుల్ ప్రీత్ సింగ్ గ్రాండ్ గా హైదరాబాద్ లో లాంచ్ చేసింది. ఆ తర్వాత ముఖ్యమైన మెట్రో పాలిటన్ సిటీస్ లోకి తన బ్రాండ్ ని విస్తరించింది. ఆ వ్యాపారాన్ని రకుల్ సోదరుడు చూసుకుంటున్నాడు.
కృతి సనన్ల సినిమాల విషయానికి వసతే `వన్` సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించి బాలీవుడ్ కి వెళ్లిపోయి స్థిరపడింది. అక్కడ స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ అందరి సరసన నటిస్తుంది. ప్రభాస్ బాలీవుడ్ డెబ్యూ మూవీ `ఆదిపురుష్ `లో సీత పాత్రలో నటిస్తుంది.