టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో 1 నేనొక్కడినే చిత్రంలో కలిసి నటించిన క్రితి సనోన్.. ఆ మూవీతోనే సినీ అరంగేట్రం చేసింది. ఆ తర్వాత కూడా దోచెయ్ అంటూ ఓ తెలుగు సినిమా చేసింది కానీ.. అమ్మడి టార్గెట్ అంతా ముంబై పైనే ఫోకస్ చేసింది. ఈ ఢిల్లీ బేబీకి బాలీవుడ్ లో కీలక స్థాయికి ఎదగాలన్నది టార్గెట్.
గతేడాది దిల్వాలే.. ప్రస్తుతం రాబ్తా మూవీలో మాత్రమే నటిస్తున్న ఈ భామకు.. ఇంకా సరైన బ్రేక్ మాత్రం దొరకలేదు. కానీ.. అనుకోని అదృష్టం ఎదురొచ్చినట్లుగా ఫెమినా మేగజైన్ కవర్ పేజ్ పై మెరిసే ఛాన్స్ వచ్చింది. కవర్ పేజ్ పై ఓర కంట చూస్తున్నట్లు కనిపించినా.. లోపలి పేజీల్లో మాత్రం బ్యాక్ మొత్తం ఓపెన్ చేసేసింది. అసలే బ్లాక్ డ్రెస్సు.. పైగా బ్యాక్ పై ఎక్కడా అడ్డం లేకపోవడంతో.. పాలరాయిలా మెరిసిపోతున్నబ్యాక్. ఢిల్లీ బేబీగా డ్రీమ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నట్లు ఇంటర్వ్యూలో చెప్పడమేమో కానీ.. అబ్బో ఈ ఫోటోలు చూశాక.. చాలామందికి కలల్లోకి వచ్చేసేట్లుగా ఉంది ఈ భామ.
సాకర్లింగ్స్ హెయిర్.. అతి తక్కువ మేకప్ తో అత్యంత ఆకర్షణీయంగా కనిపించడం కృతి సనోన్ స్పెషాలిటీ. ఫెమినా సెప్టెంబర్ కవర్ పేజ్ తో పాటు.. లోపల మరిన్ని అందాలను బాగానే పొందుపరిచింది. అన్నట్లు అందరూ అమ్మడిని టిపికల్ ఢిల్లీ గాళ్ అంటూ ఉంటారట. అలా పిలుపించుకోవడం తనకు భలే మజా అంటోంది మహేష్ హీరోయిన్.