ఫోటో స్టోరి: సెక్సీగా హలో చెప్పింది

Update: 2017-10-02 03:49 GMT
సాధారణంగా సినిమా తారలు ఎంతో కష్టపడి స్టార్ హోదాని అందుకుంటారు. కానీ కొందరు మాత్రం మొదటి ప్రయత్నం లోనే ఎవరు ఉహించని విదంగా గొప్ప అవకాశాల్ని అందుకుంటారు. వారిలో హీరోయిన్ కృతి సనోన్ ఒకరు. అప్పటివరకు ఫ్యాషన్ ప్రపంచంలో తన అందాలతో టాలెంట్ ను చూపించిన కృతి మొదట అవకాశంలోనే మహేష్ లాంటి సూపర్ స్టార్ట్ తో ఛాన్సును దక్కించుకుంది. వన్ నేనొక్కడినే సినిమాలో అమ్మడికి మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రే దక్కినా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడటంతో కెరీర్ మొదట్లోనే ఉహించని చేదు అనుభవాన్ని చూసింది.

అయితే ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని సినిమాలు చేసినా అదృష్టం దక్కలేదు. కానీ రీసెంట్ గా బరేలి కి బర్ఫీ అనే సినిమాను రిలీజ్ చేసి మంచి హిట్ అందుకుంది. లీడ్ రోల్ లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఆ సినిమా హిట్ తర్వాత అమ్మడికి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక హిట్టు అలా వచ్చిందో లేదో ప్రముఖ 'హలో' మ్యాగజైన్ ముఖ చిత్రంపై మెరిసింది. కవర్ పేజ్ పై అమ్మడి స్టీల్ చాలా సెక్సీగా ఉందనే చెప్పాలి. అంతే కాకుండా క్రితి వేషధారణ చూస్తుంటే గ్లామర్ డ్రెస్ వేసుకున్న మహారాణి లా ఉందని నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

కాస్త క్లివేజ్ షో ఎక్కువైనా ఆ డ్రెస్సుతో పాటు క్రితి సనోన్ కూడా మెరిసిపోతోందని అంటున్నారు. ఆమె ఫెస్ కూడా అందంతో వెలిగిపోతోంది. హెయిర్ స్టైల్ కూడా చాలా స్టయిలిష్ గా ఉంది. ఇక ప్రస్తుతం క్రితి ఫెర్జి అనే సినిమాను ఒకే చేసింది కృతి సనోన్. అలాగే మరొక రెండు మూడు కథలను ఒకే చేసినట్లు టాక్.
Tags:    

Similar News