కృతిశెట్టి యూత్ గుండెల్లో బేబమ్మగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ సర్కిల్స్ లో ఈ పేరు మర్మోగిపోతోంది. అందం..అభినయం కలబోతతో తొలి సినిమా `ఉప్పెన`తోనే నిరూపించుకుంది. ఆరంగేట్రమే హద్దులు చెరిపేసి ఇంటిమేట్ సన్నివేశాల్లో చెలరేగింది. నటిగా మంచి పేరు సంపాదించింది. `ఉప్పెన` కమర్శియల్ గా పెద్ద సక్సెస్ అయింది. ఇటీవలే నేచురల్ స్టార్ నాని సరసన `శ్యామ్ సింఘరాయ్` లోనూ హాట్ పెర్పార్మెన్స్ తో చెలరేగిన సంగతి తెలిసిందే. మరోసారి పెదవి ముద్దు సన్నివేశాల్లో బేబమ్మ సత్తా చ చాటింది. సీన్ డిమాండ్ చేస్తే బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి ఏ మాత్రం ఆలోచించచని..వెనక్కి తగ్గేదే లేదని పబ్లిక్ గానే చెప్పిందీ ముంబై బ్యూటీ.
సింగరాయ్ సినిమాతోనూ మరో సక్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఇప్పడు మరో సక్సెస్ అందుకుని హ్యట్రిక్ భామగా ప్రూవ్ చేసుకోవాలని ఆశపడుతోంది. ప్రస్తుతం కృతి చేతిలో మూడు తెలుగు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సుధీర్ బాబు సరసన నటిస్తోన్న `ఆ అమ్మాయి గురించి మీకు ఒకటి చెప్పాలి` అనే సినిమా ఆన్ సెట్స్ లు ఉంది. ఇందులోనూ సుధీర్ బాబుతో రొమాంటిక్ సన్నివేశాల్లో కృతి హద్దులు మీరిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లతో ఆ హింట్ పబ్లిక్ కి అందేసింది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం కాబట్టి సన్నివేశాలు నాటకీయంగా ఉండొచ్చు.
అయితే ఈ సినిమాతో కృతి శెట్టికి మంచి పేరు వస్తుందని అంటున్నారు. ఏది ఏమైనా ముంబై బ్యూటీ అన్నింటికి సిద్దంగానే ఉందని తెలుస్తోంది. అలాగే `బంగార్రాజు` చిత్రంలోనూ నటిస్తోంది. ఇందులో నాగచైతన్యకు జోడీగా నటిస్తోంది. ఈ సినిమాలో రొమాంటిక్ యాంగిల్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలోనూ హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా తెలుగు..తమిళ్ తెరకెక్కనుంది. యూత్ స్టార్ నితిన్ సరసన `మాచర్ల నియోజక వర్గం`లోనూ నటిస్తోంది.