క్రిజిల్ డిసౌజా తెలుసా? ఈ గ్లామర్ ప్రపంచంలో ఉండే హాటు భామల్లో ఈ క్రిజిల్ ఒకరు. ఈ భామ ఎన్నో పాపులర్ హిందీ టీవీ సీరియల్స్ లో నటించి బుల్లితెర హాటీగా పేరు తెచ్చుకుంది. 'కహే నా కహే'.. 'క్యా దిల్ మే హై'.. 'బాత్ హమారీ పక్కీ హై'.. ఇలా ఆమె లిస్టులో చాలా హిందీ సీరియల్స్ ఉన్నాయి. అలా అని బాలీవుడ్ టచ్ లేదనుకుంటే మీరు కాస్ట్లీ ఉల్లి మీద కాలేసినట్టే. 'సి కంపెనీ' అనే హిందీ సినిమాలో నటించి 'నేను హిందీ సినిమాలో నటించాను' అనిపించుకుంది.
ఫిల్మోగ్రఫీ.. బయోగ్రఫీ పక్కన పెట్టి అమ్మడి సోషల్ మీడియాగ్రఫీ గరించి మాట్లాడుకుందాం. క్రిజిల్ పేరులోనే జిల్ ఉంది. అందుకే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ లో జిల్ జిల్ మనిపించే ఫోటోలు పోస్ట్ చేసి నెటిజన్లకు జివ్వనిపించేలా చేస్తుంటుంది. ఈ క్రిజిల్ ప్రస్తుతం గోవా లో జీవితాన్ని ఎంజాయ్ చేస్తోంది. అందుకే అక్కడి నుంచి ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఫోటోకు 'నువ్వు సంతోషంగా ఉన్నావనుకో.. అది నీ పళ్లు చెప్తాయి" అంటూ ఎంతో సింపుల్ గా ఉండే సూత్రం చెప్పింది. అయినా ఈ పాపకు రేస్ గుర్రం శృతి హసన్ టైపు జనాలు తెలీదనుకుంటా. ఎంత ఎమోషన్ మనసులో ఉన్నప్పటికీ మోషన్స్ తో బాధపడే మనిషిలా మొహం పెట్టేవారు ఎక్కడా తగలలేదేమో. సరే.. మంచిదే. సంతోషం. ఈ ఫోటోలో బ్లాక్ టాప్.. బ్లాక్ అండ్ వెయిట్ డిజైన్ ఉండే మిడ్డీ ధరించి అందాలను పూర్తిగా వడ్డించింది. నిలుచున్న పోజు అందంగా లేదు కానీ నెటిజన్లు అవి పట్టించుకోరు కదా. వారి దృష్టి అంతా ఒక చోటే కేంద్రీకృతమై ఉంటుంది.
ఈ ఫోటోకు భలే కామెంట్లు వచ్చాయి. "క్రిస్టల్ క్లియర్ వ్యూ".. "మైండ్ బ్లోయింగ్".. "బ్యూటిఫుల్ స్మైల్..హాట్ డ్రెస్" అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. మరి ఇలాంటి హాట్ బ్యూటీకి మన ఫిలిం మేకర్లు ఎప్పుడు ఆఫర్లు ఇస్తారో ఈ భామ ఎప్పుడు మన మన ప్రేక్షకులకు జిల్ జిల్ అనిపిస్తుందో వేచి చూడాలి.