జిలెటిన్ స్టిక్కులా RDX పెలోడ్ లా..!

Update: 2022-11-27 04:33 GMT
బుల్లితెర నుంచి వెండితెర‌కు ప్ర‌మోట్ అయిన క‌థానాయిక నిక్కీ తంబోలి. ఆపిల్ అందాల‌తో కుర్ర‌కారు మైండ్ ని బ్లాక్ చేయ‌డంలో ఈ బ్యూటీ త‌ర్వాతే. `చీక‌టిగ‌దిలో చిల‌క్కొట్టుడు` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయ్యిన నిక్కీ ఆరంగేట్ర‌మే వేడెక్కించే అందాల‌తో.. బోల్డ్ పెర్ఫామెన్స్ తో కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేకెత్తించింది.

లారెన్స్ కథానాయకుడిగా ఆయన దర్శకత్వంలోనే తెర‌కెక్కిన `కాంచన 3`లోనూ  న‌టించింది. తెలుగు .. తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం బి - సి సెంటర్స్ లో భారీ వసూళ్లను రాబట్టింది. అంత క్రేజీ చిత్రంలో న‌టించిన ఈ బ్యూటీ శ్రీ‌విష్ణు న‌టిస్తున్న‌ `తిప్ప‌ర మీసం` అనే చిత్రంలోనూ న‌టించింది.

అలాగే బాలీవుడ్ లోను నిక్కీ కెరీర్ కి ఎదురే లేదు. కెరీర్ లో హిందీ సినిమాల‌ను క‌లుపుకుని అర‌డ‌జ‌ను పైగానే సినిమాలు చేసింది. ఇక బిగ్ బాస్ 14(హిందీ) లో త‌న‌దైన తుళ్లింత‌ క‌వ్వింత‌తో చెల‌రేగిపోయిన నిక్కీకి ఆ త‌ర్వాత సినిమాలతో పాటు క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌క‌ట‌న‌ల్లో ఛాన్సులు వెతుక్కుంటూ వ‌చ్చాయి. అతి త‌క్కువ స‌మ‌యంలో నేటి త‌రం భామ‌ల్లో నిక్కీ కోట్ల‌లో ఆర్జించింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

నిరంత‌రం ఈవెంట్ల‌లో ఈ బోల్డ్ బ్యూటీ అందాల ఆర‌బోత‌కు జ‌నం స్పెల్ బౌండ్ అయిపోతుంటారు.  ప్ర‌స్తుతం ఈ త‌ర‌హా ఫోటోలు యువ‌త‌రం వాట్సాప్ లు.. సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా మ‌రోసారి ఇన్న‌ర్ అందాల‌తో గురి చూసి ఈ భామ మ‌న్మ‌థ బాణం విసిరింది. చీక‌టి గ‌దిలో చిల‌క్కొట్టుడు సినిమాలోను నిక్కీ న‌ట‌న అందాల‌తో క‌వ్వింపును తెలుగు యూత్ ఇంకా మ‌ర్చిపోలేదు. అందుకే ఇప్పుడు మ‌రోసారి నిక్కీ తంబోలి ఎక్స్ ప్లోజివ్ ఫోటోషూట్ వైర‌ల్ గా మారుతోంది. నిక్కీ ఒంపు సొంపుల ట్రీట్ కి ప‌ర‌వ‌శించి జిలెటిన్ స్టిక్కులా RDX పెలోడ్ లా ఉన్నావు బుల్లీ! అంటూ  ఈ ఫోటోల‌కు కామెంట్లు వ‌చ్చి ప‌డుతున్నాయి. అంత‌గా తాజా ఫోటోషూట్ తో విరుచుకుపడింది.

నిక్కీ కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే ప్ర‌స్తుతం వ‌రుస‌గా OTT సిరీస్ లు.. టీవీ ఛానెల్ షోలతో బిజీబిజీగా ఉంది. ఇటీవ‌ల‌ `బెహ్రీ దునియా` అనే మ్యూజిక్ ఆల్బమ్ తోను ఈ భామ బ‌రిలో దిగింది. ఇక ఈ పాట‌లో నిక్కీ చెల‌రేగిన తీరుకు యూత్ మైండ్ బ్లాంక్ అయ్యింది.

కాన్ మాన్ తో నిక్కీ ఎఫైర్ క‌హానీ?

అప్ప‌ట్లోనే కాన్ మాన్ సుఖేష్ చంద్ర‌శేఖ‌ర్ లిస్ట్ లో నిక్కీ తంబోలి పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. త‌న ఒంపుసొంపుల వ‌డ్డ‌న‌ల‌ను వీక్షించే నెటిజ‌నులు “సుకేష్ కా బాగ్ లౌతా డూ ప్లీజ్” అంటూ కామెంట్ చేయ‌డం అప్ప‌ట్లో వేడెక్కించింది.  ప్ర‌తిసారీ నెటిజన్లు త‌న‌ను సుకేష్ చంద్రశేఖర్ తో లింక్ అప్ చేయడం ఆగ‌డం లేదు.

సుకేష్ చంద్రశేఖర్ వివాదంలో తన పేరు తెరపైకి వచ్చినప్పటి నుండి నిక్కీ తంబోలి నెటిజ‌నుల‌కు టార్గెట్ గా మారింది. బిగ్ బాస్ 15 కంటెస్టెంట్ నిక్కీ అత‌డి నుంచి ఖ‌రీదైన‌ కానుక‌లు అందుకుంది. గూచీ బ్యాగ్ తో పాటు కాన్ మ్యాన్ నుండి 3.5 లక్షల మొత్తాన్ని తీసుకున్నట్లు క‌థ‌నాలొచ్చాయి. ఈ దర్యాప్తు కొనసాగుతుండగా నిక్కీ త‌న సోష‌ల్ మీడియాల్లో నెటిజ‌నుల‌పై త‌న వ్య‌తిరేక‌త‌ను వ్య‌క్తం చేస్తూ న‌ర్మ‌గ‌ర్భంగా స్పందించింది.

టెలివిజన్ పరిశ్రమలో నిక్కీ s*x సింబల్ కంటే తక్కువ కాదు. బిగ్ బాస్ 15 నుండి అమాంతం తన ఫ్యాషన్ గేమ్ ను మెరుగుపరుచుకుని అంద‌రి క‌ళ్ల‌లో ప‌డింది. తరచుగా తన హాట్ అవతార్ లతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
Tags:    

Similar News