షిఫాన్ చీరలో సిన్న‌ది ప‌విట కొంగు నిల‌వ‌న‌న్న‌ది!

Update: 2022-03-17 08:30 GMT
ఒంటిపై నూలు పోగైనా ధ‌రించేందుకు ఇష్ట‌ప‌డ‌ని మ‌నోహ‌రి ఇప్పుడు ఎన్ని ఆప‌సోపాలు ప‌డాల్సొస్తోంది? అస‌లే చీర క‌ట్టు.. ఆపై ప‌విట నిల‌వ‌నంటోంది!  దీంతో ఒక‌రు కాదు వెంట ఇద్ద‌రు అసిస్టెంట్లు ప‌రిగెత్తుకుంటూ వ‌చ్చారు. ఆ ప‌విట‌ను ఎత్తి ప‌ట్టుకునేవాడు ఒక‌డైతే.. దానిని స‌వ‌రించేందుకు ఇంకొక‌రు. మొత్తానికి రాణీవారి చిద్విలాసం అలా కొన‌సాగుతోంది. బాహుబ‌లి మ‌నోహ‌రిగా పాపుల‌రైన నోరా ఫ‌తేహి రేంజు అలా ఉంది మ‌రి.

ఇక మ‌నోహ‌రి అంద‌చందాలు వ‌న్నె చిన్నెల గురించి చెప్పాల్సిన ప‌నేమీ లేదు. నోరా అలా న‌డిచొస్తే చాలు చొంగ కార్చే ఫ్యాన్సున్నారు. ఈ అమ్మ‌డి హొయ‌లుకు మ‌తి చెడి తేడా కొట్టేస్తుంది బోయ్స్ కి. ఇటీవ‌లి కాలంలో చిట్టి పొట్టి నిక్క‌ర్లు బికినీలతో స్విమ్ సూట్ల‌తో చెల‌రేగిన నోరా ఉన్న‌ట్టుండి ప‌సుపు చీర‌ను ధ‌రించి అలా కార‌వ్యాన్ నుంచి ఫోటోషూట్ కోసం దిగొచ్చింది.

ఒక్కో ప్ర‌క‌ట‌న‌కు ల‌క్ష‌ల్లో పారితోషికాలు .. ఒక్కో ఐట‌మ్ కి కోట్ల‌లో రెమ్యున‌రేష‌న్ అందుకుంటున్న ఈ బ్యూటీ బోలెడంత ఆర్జించింది. ఇక‌పోతే సుఖేష్ చంద్ర లాంటి కానుక‌లిచ్చే కాన్ మాన్ సాన్నిహిత్యం గురించి ఇటీవ‌ల గుస‌గుస‌లు వినిపించాయి.

బుధవారం నాడు నోరా ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియోని షేర్ చేయ‌గా వైర‌ల్ గా మారింది. ఫ్ల‌వ‌ర్ అండ్ పసుపు గుండె ఎమోటికాన్ తో వీడియోను పోస్ట్ చేసింది. నోరా తన వ్యానిటీ వ్యాన్ నుండి దిగి తన ఆరు గజాల చీర‌ను సరిచేసి ఆపై దానిని ప్రదర్శించింది.

ఇక నోరా ధ‌రించిన మెరుపుల‌ బ్రాలెట్ మ‌రో కొస‌మెరుపు. ఇది వివాహ వేడుకలకు హాజరయ్యే గెట‌ప్ అని అర్థ‌మ‌వుతోంది. బెస్ట్ ఫ్రెండ్ హల్దీ వేడుక కోసం కొంత స్టైల్ ప్రేరణ కోసం నోరాని అనుక‌రించాలేమో!

నిజానికి ఓ షూట్ కోసం నోరా షిఫాన్ చీరను ఎంచుకుంది. ఇది ఒక బిలోవీ సిల్హౌట్ తో ఆక‌ర్ష‌ణీయంగా కుదిరింది. నోరా దానిని సాంప్రదాయ శైలిలో తన శరీరం చుట్టూ చుట్టి... ఆరు గజాల చీర‌లో వారెవ్వా అనిపించేస్తోంది.


Full View

Tags:    

Similar News